Mon 13 Apr 22:42:03.151082 2015
Mon January 19, 2015 06:51:29 pm
వైజాగ్ ఫెస్ట్ లో నాలుగో రోజైన సోమవారం కూడా కళాకారులు తమ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. వివిధ జిల్లా నుంచి వచ్చిన యువకళాకారులు పలు రకాల విన్యాసాలను సాంస్కృతిక కళావేదికపై ప్రదర్శించారు.