Sat 18 Apr 11:46:00.489184 2015
Mon January 19, 2015 06:51:29 pm
- గురజాడ సాహిత్య వేదిక వద్ద సాయంత్రం 4 గంటలకు ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న ప్రెస్మీట్
- ఈనాటి సాహిత్య ఎలా ఉండాలి? అనే అంశంపై గురజాడ సాహిత్య వేదికపై సాయంత్రం 6.30 గంటలకు చర్చాగోష్టి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ ముఖ్య అతిథిగా రానున్నారు.
- పబ్లిక్ సెక్టార్ పెవిలియన్లో సాయంత్రం 5.30 గంటలకు బ్యాంకు, ఇన్సూరెన్స్ సంస్థల సెమినార్
- సాయంత్రం 5.30 గంటలకు పబ్లిక్ సెక్టార్ పెవిలియన్లో మ్యాజిక్ షో, అనంతరం పర్యావరణం-విధ్వంసం అనే అంశంపై సెమినార్. విశ్రాంత ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ ప్రధాన వక్తగా పాల్గొంటారు.
- సాయంత్రం 5.30 గంటల నుంచి అరుణోదయ, ఆర్కెస్ట్రా ఘంటసాల కల్చర్, గజల్, సుస్వరమాధురి, ప్రియరాగప్రభ (ఆర్కెస్ట్రా), డోలుకొయ్యలు, సుందరయ్య కళారూపం వంటి సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి.
- సాయంత్రం సమయంలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ వైజాగ్ ఫెస్ట్ ను సందర్శిస్తారు.