Thu 16 Apr 01:49:29.418218 2015
Mon January 19, 2015 06:51:29 pm
విశాఖపట్నం : సలసలకాగే నూనెలో నుంచి చేతితో బజ్జీలు తీసే కార్యక్రమాన్ని జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు బుధవారం సాయంత్రం ప్రదర్శించారు. కాగే నూనెలో నుంచి చేతితోనే బజ్జీలు తీసి సందర్శకులను ఆకట్టుకున్నారు. వైజాగ్ ఫెస్ట్ ను తిలకించేందుకు వచ్చిన పలువురు చేతితో బజ్జీలు తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు.