Thu 16 Apr 11:34:27.70138 2015
Mon January 19, 2015 06:51:29 pm
- ఉదయం 11 గంటలకు నవల, కథ, కవితల పోటీ ఫలితాల వెల్లడి, ఫెస్ట్ మీడియా సెంటర్ వద్ద సమావేశానికి హాజరుకానున్న బివి రాఘవులు, ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ
- గురజాడ సాహిత్య వేదికపై సాయంత్రం 6.30 గంటలకు తెలుగు భాషా వికాసంపై సమావేశం. శాసనమండలి సభ్యులు వి బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేస్తారు.
- సాయంత్రం డ్యాన్స్ అండ్ హాస్యవల్లరి కార్యక్రమాలు
- సాయంత్రం 4 గంటల్కు షార్ట్ ఫిల్మ్ లో భాగంగా దేబబ్రత పేన్ దర్శకత్వంలో హిందీ సినిమా చిట్టగాంగ్ చిత్ర ప్రదర్శన, అనంతరం చార్లీచాప్లిన్ మోడర్న్ టైమ్స్ లఘుచిత్రం
- కళాభారతి ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటల నుంచి అరణ్యపర్వం, నిర్భయ నా కూతురు నాటిక ప్రదర్శనలు
- ఫెస్ట్ ప్రాంగణం సాంస్కృతిక కళావేదికపై సాయంత్రం 6 గంటల నుంచి యూత్ ఫెస్టివల్, కామెడీ షోలు