Wed 15 Apr 08:52:36.799168 2015
Mon January 19, 2015 06:51:29 pm
- గురజాడ సాహిత్య వేదికపై సాయంత్రం 6.30 గంటలకు మీడియా-టివి-సినిమా అనే అంశంపై సమావేశం, ఎయు విసి జిఎస్ఎన్ రాజు హాజరుకానున్నారు.
- సాయంత్రం 6 గంటలకు సలసలమరిగే నూనెలో నుంచి చేతితో బజ్జీలు తీయుట. ప్రముఖ ఇంద్రజాలికులు మనోహర్, జెవివి ఇంద్రజాలికులు చంద్రయ్య పాల్గొంటారు.
- సాయంత్రం 6 గంటలకు కళాభారతి ఆడిటోరియంలో సంపద, మంతువు నాటికల ప్రదర్శన
- ఫెస్ట్ సాంస్కృతిక ప్రాంగణం సాయంత్రం 6 గంటల నుండి వీధినాటిక