Fri 17 Apr 13:09:32.281889 2015
Mon January 19, 2015 06:51:29 pm
విశాఖపట్నం : వైజాగ్ ఫెస్ట్ గురువారం నుంచి ప్రారంభమైన డ్యాన్స్, హాస్యవల్లరి కార్యక్రమాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నాయి. యూత్ చేస్తున్న ఫోక్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్ ఆకట్టుకుంది. కుటుంబ సమేతంగా వస్తున్న సందర్శకులు సాంస్కృతిక కళావేదిక వద్ద కార్యక్రమాలు చూస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ఓ బాలిక కుండపై నిలబడి చేసిన నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్దుల చేసింది. వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకట్టుకున్నాయి.