- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- మహబూబ్ నగర్
మహబూబ్ నగర్
- టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
నవతెలంగాణ- మహబూబ్నగర్
సెప్టెంబర్ 17న తెలంగాణ స్వతంత్ర దినోత్స వాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్య క్షులు డాక్టర్ మల్లు రవి
నవతెలంగాణ- ఉట్కూర్
సెప్టెంబర్ 17వ తేదీ ముమ్మాటికీ విద్రోహ దినమేనని సీపీఐఎంఎల్ ప్రజాపంథా నారాయణ పేట డివిజన్ కార్యదర్శి ఏ.సలీం, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కిరణ్. పివైఎల్ జిల్లా అధ్యక్షు
- వరదలు తగ్గేదేలే..
- నిండుకుండలా జూరాల, శ్రీశైలం
- 45 రోజులుగా నదులు పరవళ్లు
- శ్రీశైలం దాటి పారుతున్న కృష్ఱ
- రిజర్వాయర్లు ఉంటే రబీలోనూ..సాగునీరు
నవతేలంగణ- ధరూర్
ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లు అందరు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళ వారం ఉదయం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగ
వనపర్తి : జిల్లాలో ఎక్కడా కూడా బాల్య వివాహాలు జరగకుండా గ్రామాలల్లో అధికారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి సూచించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో మహిళ, శిశు,
- సోమవారం అర్ధరాత్రి మరో నాలుగు దుకాణాలలో చోరీ !
నవ తెలంగాణ -కల్వకుర్తి
కల్వకుర్తి పట్టణంలో దోపిడీ దొంగలు వరుస దోపిడీలకు పాల్పడుతూ పోలీస
- పనుల నాణ్యతలో రాజీపడొద్దు
- జిల్లా కలెక్టర్ పి.ఉదరుకుమార్
నవతెలంగాణ- కందనూలు
జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద మొదటి విడతగా చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయా
- టీపీసీసీ సంయుక్తకర్త జనంపల్లి అనిరుద్రెడ్డి
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష
నవతెలంగాణ-బాలానగర్
నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కా రం అయ్యేవరకు పోరాట
- బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా కన్వీనర్ డి.అరవింద్చారి
నవతెలంగాణ- కందనూలు
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబ ర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని బ
- పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా
నవతెలంగాణ- గట్టు
మండల కేంద్రంలోని కేజీవీబీ ఎస్ఓని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా అధ్య క్షుడు హలీం పాష డిమాండ్ చేశాడు. మంగ
- ఎగువన కురుస్తున వర్షాలతో బ్రిడ్జిని ముంచేసిన వరద
- అత్యవసర వైద్యసేవలకు ప్రమాదకర పడవలే దిక్కు
- బ్రిడ్జి ఎత్తును పెంచి రవాణా సౌఖర్యాన్ని మెరుగుపర్చాలి : సర్పంచి కృష్ణవేణి
నవతెలంగాణ- అమరచింత
లబ్ధిదారులు చేపట్టిన గుడిసెల కార్యక్రమాని ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం నశిం చాలని సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ అన్నారు. మంగళవారం అమరచింత మున్సిపాలిటీ క
కందనూలు : ప్రభుత్వ విద్యారంగ ఉపాధ్యా యుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసి) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13 న తలపెట్టిన ''ఛలో అసెంబ్లీ'' కార్యక్రమంలో ఉపాధ్యాయులను అరెస్టులు చేయడం అప్ర
నవతెలంగాణ - అచ్చంపేట రూరల్
విభిన్న రాష్ట్రాల భాషల మధ్య వారధి హిందీ లని హిందీ ఉపాధ్యా యులు డాక్టర్ కమలేకర్ నాగేశ్వర్ రావు అన్నారు. మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ అందరికీ అర్థమ య్యే ఒక భాష హిందీ అవసరం. నా
- పేట జిల్లా కలెక్టర్ హరిచందన
- అధికారులతో సమీక్ష సమావేశం
నవతెలంగాణ- నారాయణపేట టౌన్
ఈ నెల16, 17, 18 తేదీల్లో నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్
నవతెలంగాణ- ఊట్కూర్
మండల కేంద్రంలోని మండల అభివద్ధి కార్యాలయంలో మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆధ్వర్యంలో మండల టాస్క్ఫోర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సంద ర్భం గా ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్
నవతెలంగాణ -ధరూర్
జోగులంబగద్వాల జిల్లాలో బతుకుదెరువు కోసం వీధి వ్యాపారాలు చేస్తున్న వారికి భారత్ ఆత్మ నిర్భర్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద ఇచ్చే రుణ పరిమితిని రూ.50 వేలకు పెంచు తూ ఉత్తర్వులు జారీ
- ఏడాదికేడాదికీ తగ్గుతున్న అవార్డులు
- నామినేషన్లకు గడువు11 రోజులే
- నమోదు చేయడంలో ప్రధానోపాధ్యాయులు,సైన్స్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం
&
- కనీస వేతనాలు రూ.26 వేలు చెల్లించాలి
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్
నవతెలంగాణ- కందనూలు
గ్రామ పంచాయతీ కార్
- యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య
నవతెలంగాణ- మహబూబ్నగర్ కలెక్టరేట్
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ వర్కర్స్&zwn
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
నవతెలంగాణ -మహబూబ్నగర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చా
కొల్లాపూర్ రూరల్ : ఎస్ఎఫ్ఐ రాష్ట్రం మహా సభలను జయప్రదం చేయాలని డివిజన్ కార్యదర్శి అఖిల మండల కార్యదర్శి రామకష్ణ అన్నారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ మహా సభల గోడపత్రిక విడుదల చే
అమరచింత : గత వారం రోజులుగా ధూమ్ పాయి కుంట లో అర్హులైన లబ్ధిదారులు గుడిసెలు వేసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పటించుకోవడంలేదని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, వైస్ చైర్మన్ జి ఎస్ గోపి అన్నారు. సోమవారం అమరచ
నవతెలంగాణ- మహబూబ్ నగర్ కలెక్టరేట్
దేశం యావత్తు రాష్ట్రం వైపు చూస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు, సంస్కతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం అయన మహబూబ
- జిల్లాల కలెక్టర్లు షేక్ యాస్మిన్ భాష ,వల్లూరు క్రాంతి
నవతెలంగాణ -వనపర్తి / ధరూర్
ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ''తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల''ను నిర్వహించేం
నవ తెలంగాణ -వనపర్తి
ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారుల ఆదేశించారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో ఆమె ప్రజావాణి కార్యక్రమం నిర్వహ
- ఉన్నత విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ రాజేందర్ సింగ్
కందనూలు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఉన్నత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ డా.రాజేందర్సిం
- జెడ్పి చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి
నవతెలంగాణ- తెలకపల్లి
ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందు తోందని నాగర్ కర్నూల్
నవ తెలంగాణ-అలంపూర్
ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో ఎస్సీ, ఎస్టీల కటాఫ్ మార్కులు తగ్గిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని కెవిపిఎస్&z
- కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్ల ధర్నా
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రతి నెల 1వ తేదీ లోగా ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందియాలంటూ సోమవారం తెలంగాణ ఆల్&zwnj
నవతెలంగాణ- కొల్లాపూర్
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన దశలవారీ పోరాటంలో భాగంగా మంగళవారం యూఎస్పీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలం గాణ రాష్ట్ర
- గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ నాయక్
నవతెలంగాణ- కొల్లాపూర్ రూరల్
పట్టణంలో అంబేద్కర్&z
- విద్య, వైద్యం కోసం అధిక నిధులు ఖర్చు
- కోవిడ్ వల్ల అభివృద్ధికి ఆటంకం
- మహబూబ్నగర్ జడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్రెడ్డి
&
- పంచాయతీగా ఏర్పాడ్డా ఫలితం శూన్యం
- రోడ్డు సౌకర్యానికి నోచుకోని అంబగిరి
- హామీలు మరచిన ఎమ్మెల్యే
- స్థానికంగా ఉండని సర్పంచ్
- పారిశుధ్యంలోపించిన
- సీఐటీయూ రాష్ట్ర నాయకుడు పుట్ట ఆంజనేయులు
నవతెలంగాణ - బల్మూరు
పేదలకు హక్కులు దక్కాలంటే పాలకులు అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగ
- సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బాల్యనాయక్
నవతెలంగాణ- పాన్గల్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరుల స్ఫూర్తి
కొత్తకోట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాల్లో లబ్దిపొందుతున్న ప్రతి ఒక్కరు కేసీఆర్ కు అండగా నిలవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తకోట మండలం ముమ్మలపల్లి, మిరాసిపల్లి, చ
నవ తెలంగాణ- మక్తల్
భారతమాల బాదిత రైతులకు న్యాయం చేయాలి. సీపీఐ జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు. సర్వేను అడ్డుకుని, ''రాస్తారోకో'' చేపట్టిన రైతులు. భారతమాల జాతీయ రహదారి విస్తరణ కోసం జరుగుతున్న సర్వేలో అక
నవతెలంగాణ- వనపర్తి
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కవుల పాత్ర చాలా గొప్పదని, కవుల సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సి
నవతెలంగాణ - అమరచింత
పేదలకు ప్లాట్లు హక్కు పత్రాలను ఇవ్వడంలో అలసత్వం సరైనది కాదని తక్షణమే లబ్ధిదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ
- నిండిన ఈదుల చెరువు
- మునిగిన స్మశాన వాటిక, పల్లె ప్రకతి వనం
- చెరువు ఆక్రమణవల్లే అంటున్న గ్రామస్తులు
నవతెలంగాణ-వెల్దండ
అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్
- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ-ఉట్కూర్
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ల నిరుపేదలకు ఆర్థిక భరోసా ఇస
నవతెలంగాణ- వెల్దండ
మండల పరిధిలోని కొట్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం రాత్రి మందుబాబులు పాఠశాలలో మందు సేవించడంతోపాటు మందు సీసాలను ధ్వంసం చేశారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో పాఠశాల సమీ పంలోని ఇంటి యజమానులు గమనించి సోషల్&
- ఎఐఎవైఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేశం
నవతెలంగాణ- ధరూర్
గద్వాల మండలం అనంతపురం బాధితులకు రక్షణ కల్పించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెల మల
- సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు
నవతెలంగాణ-అమరచింత
ముఖ్యమంత్రి కెసిఆర్ హామీలతో మాటలు గారడీ చేయడం తప్పా ప్రజలకు చేస
- ఎమెస్పీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి టైగర్ జంగయ్య
నవతెలంగాణ- కందనూలు
ఎస్సీ వర్గీకరణపై బీజేపీ మోసం చేస్తే తగిన గుణప
- పదవరోజు రోడ్లు ఊడ్చి నిరసన
- మద్దతు తెలిపిన వివిధ పార్టీల నాయకులు
- వీఆర్ఏల డిమాండ్లను అమలు చేయాలి:
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు
&n
హన్వాడ : డబ్బానీరు తాగడం వల్ల ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని, అందువల్ల ప్రతి ఒక్కరూ మిషన్ భగీరథ నీరు తాగాలని మిషన్ భగీరథ ఏఈ యాదయ్య సూచించారు. బుధవారం ఇబ్రహీంబాద్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
నవతెలంగాణ - మహబూబ్నగర్
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జెడ్పీ చైర్&
- ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
తల్లిపాలతోనే రోగనిరోధక శక్తి లభిస్తుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తల్లిపాలే తాగించాలని ఐసీడీఎస్ సూప