- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- చైల్డ్ హుడ్
చైల్డ్ హుడ్
అడవి జంతువులన్నీ మృగరాజు సింహం అధ్యక్షత సమావేశం అయ్యాయి. ముందుగా సింహం ''మనం ఎందుకు సమావేశమైందీ మీకు తెలుసు. అడవికి మగరాజుగా నేనున్నాను. అడవి రక్షణ బాధ్యతల నిర్వహణకు మంత్రిని నియమించే విషయంలో మీ అభిప్రాయం కోసం సమావేశం ఏర్పాటు చేశాను. మీ సమస్యలను
ధనుష్ తెలివైన విద్యార్థి. కానీ పాఠశాలకు హాజరు అయ్యేవాడు కాదు. వచ్చినా ఆలస్యంగా వచ్చేవాడు. ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు శిక్షగా చుట్టూ ఉన్న చెట్లకు నీళ్లు పోయడం, పాదులు తవ్వడం లాంటివి చేయించే వ
''ఎలుకరాజా గ్రామంలోని రైతు మమ్మల్ని పట్టుకొన్నాడు. అదష్టం కొద్దీ మేము ప్రాణాలతో బయటపడ్డాము''
''మీరెలా తప్పించుకొన్నారు''
''ఇంతకుముందు ఎలుకబోనులో ఒక ఎలుకను మాత్రమే పట్టుకొనేవారు. ఇప్పుడు ఆ రైతు భూమిలో పాతిపెట్టిన ఎలుకబోనులో ఎన్ని ఎలుకలైన
అది ఒక చిన్న ఊరు. ఆ రోజు ఆదివారం. ఉదయం పది గంటల సమయం. ఊరి బయట చింత చెట్టు నీడలో పిల్లలు ఆడుకుంటున్నారు. సూర్య, రవి ఏడవ తరగతి చదువు తున్నారు. సూర్య ఒక పెద్ద కర్రతో చింతకాయలు రాలగొట్టాడు. కిందపడిన చింతకాయలను గభాల
ఎలుగుబంటు రాజుగా అడవిలోని జంతువులను కన్న బిడ్డలుగా చూసుకొంటూ మంచి పేరు తెచ్చుకొంది. ఎలుగు బంటుకు వయసు మళ్లడంతో కొత్త రాజు ఎన్నిక చేయాలనీ నిర్ణయించుకొని ఎన్నికలను నిర్వహించమని మంత్రి జింకకు సలహా ఇచ్చింది.
కొన్ని జంతువులు కుందేలును నిలబెట్టాయి.
రామాపురంలోని రాముడన్న, భీమాపురంలోని భీముడన్న అందరికీ గౌరవం. అప్పుడెప్పుడో ఇరువురు చెరో ఊరిలో ఉంటూ ఎన్నో సమస్యలు పరిష్కారం చేశారని చెబుతుంటారు. అందుకనే వారి పేర్లతోనే రామాపురం, భీమాపురం అనే గ్రామాలు వెలిశాయి. ఇరువురు ఒకరినొకరు చూసుకున్నది లేదు. ఏనా
ఐఐటీకి చిన్నప్పటి నుండీ శిక్షణ ఇచ్చే, పెద్ద ఊరిలోని గొప్ప స్కూలు ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఆనంత్కు సీటు రాలేదు. దానితో అతని తలిదండ్రులు అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. పది సంవత్సరాల వయసున్న అనంత్ను తెగ తిట్టిపోస్తున్నార
రంగనాయక పురం అనే ఊరిలో రాము, సోము అనే ఇద్దరు ప్రాణస్నేహితులు నివసించేవారు. వీరిద్దరు ఎప్పుడు కలిసి మెలసి ఉండేవారు. ఎప్పుడు ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేవారు. ఒక రోజు వారు గురుకులం నుండి ఇంటికి తిరిగివచ్చే సమయంలో రాము ఇలా అన్నాడు.
''ఈ రోజు మన గుర
వీపు మీద చిన్న పుండు రావడంతో సున్నిత మనస్కుడైన రాజు బెంబేలెత్తిపోయాడు. నొప్పి కొంచెమే అయినా తట్టుకోలేక కన్నీళ్లు పెట్టాడు. 'నాకు ఏమవుతుందో' అని ఆలోచనలలో పడ్డాడు. రాజు భయపడడం చూసి ఆస్థానంలోని వారంతా బాధపడ్డారు. రాజ్యంలోని ప్రధాన వైద్యులంతా వచ్చి వై
ఎండాకాలం వస్తుంది.. పోతుంది. కానీ అడవి జంతువుల సమస్యలు తీరటం లేదు. మగరాజుగా నన్ను నమ్ముకున్న పాపానికి అవి అడవిలో ఎండకు ఎండుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పేరుకే పచ్చని అడవి, కానీ ఎటుచూసినా నేలపై ఎండ పరుచుకుని ఉన్నట్లు ఉంటుంది. ఒక్కోసారి ఉష్ణోగ్ర
ఒకసారి ఒక పిల్లకాకి పక్షులు కూర్చుని కబుర్లు చెప్పుకునే, జామతోపుకు వెళ్లింది. అక్కడ చిలుక, పావురం, నెమలి, కోడి - రకరకాల పక్షులు ఉన్నాయి. పిల్లకాకి వాటితో మాట్లాడాలని ఎంతో ఉబలాటపడింది. కానీ ఏ ఒక్క పక్షీ దాన్ని పట్టించుకోలేదు. మర్నాడు విచారంగా కనిపి
ఆ అడవిలో దుప్పిలు చిరుత పులుల బారిన పడటంతో పాటు, జింకల సంఖ్య కూడా తగ్గిపోతున్నాయి. దీంతో జింకలు, దుప్పిలు అందోళన చెందాయి. చిరుతపులుల దాడి నుంచి ఎలా తప్పించు కోవడం అని ఆలోచించాయి. చివరకు జింకలు, దుప్పిలు అన్ని కలసి వద్ధ దుప్పి దగ్గరకు వెళ్ళాయి. వా
రాము ఒక కుక్కపిల్లను పెంచసాగాడు. అతడు బడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత దానితోనే సమయాన్ని గడిపేవాడు. ఆ కుక్క పిల్ల అంటే రాముకు పంచ ప్రాణాలు.
ఒకరోజు అతడు బడి నుండి ఇంటికి వచ్చేసరికి ఆ కుక్క పిల్ల లేదు. అది తప్పిపోయిందని తెలిసి రాము దానిపై దిగులుత
సంజీవపురం గ్రామంలో చంద్రయ్య అనే రైతు వుండే వాడు. అతనికి ఒక్కగానొక్క కూతురు శ్రీవల్లి. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నారు అదే గ్రామంలో బడికి వెళ్ళేది శ్రీవల్లి. కూతుర్ని బాగా చదివించి మంచి ఉద్యోగంలో చేర్పించాలని చంద్రయ్య పట్టుదల, కూతురు ఏది అడిగిన
పూర్వం త్రిలింగ దేశాన్ని నాగభైరవుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునే వాడు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కషి చేసేవాడు. సకాలంలో వర్షాలు పడి, పంటలు బాగా పండేవి. అతని పాలనలో ప్రజలు సుఖసంపదలతో తులతూగుతూ ఉండేవారు.
ఒకాన
సిద్ధవరం గ్రామంలో నివసించే రైతు రామయ్యకు ఒక్కగానొక్క కొడుకు సూరయ్య. రామయ్యకు పదెకరాల పొలం ఇల్లూ ఉన్నాయి. ఆస్తికన్నా చదువే విలువైనదని గ్రహించిన రామయ్య తన గ్రామంలోని పాఠశాలలో సూరయ్యను చేర్పించాడు.
రామయ్య పొలం పనులలో నిమగమయ్యాడు. చెడు సావాసాలకు
నిభిడారణ్యంలో నివసించే జింకకు ఆ రోజు నీళ్ళు ఎక్కడా కనపడలేదు. వెదుక్కుంటూ వెదుక్కుంటూ పక్కనే ఉన్న ముదిగుబ్బ గ్రామం వెళ్లింది. అలా వెళ్ళిందో లేదో దాన్ని చూసిన ఊర కుక్కలు మూడు వెంటపడ్
పార్వతీపురంలో ఉండే సీతమ్మ మనవడు సోమన్న రావి చెట్టు నీడలో పిల్లలతో చాలా సేపు ఆడుకున్నాడు. అందరూ వెళ్ళాక సోమన్న రావి చెట్టును అనుకుని నిదుర పోసాగాడు. వచ్చిపోయే వారంతా ''సోమరిపోతు సోమన్నా.. నిదురపో నాయనా.. బాగా నిదురపో... నాయ
పరీక్ష సమయం రాగానే చాలా మంది విద్యార్థులు పుస్తకాల తో కుస్తీ పడుతూ ఉంటారు మరికొంత మంది విద్యార్థులు ఇప్పుడే పుస్తకం తీసి చదవడం ప్రారంభిస్తారు అయితే ఎలా చదివినా చాలా వరకు గుర్తుండవు
రంగాపురం గ్రామంలో కనకయ్య, సోమయ్య, శివయ్య అనే ముగ్గురు మిత్రులు ఉండేవారు. వారు ఒకసారి పొరుగు గ్రామంలోని సంతకు వెళ్లారు. అక్కడ పని పూర్తి చేసుకుని వారు ఒక బంగారు వర్తకుని దగ్గరకు వెళ్లి తలా ఒక బంగారు గాజును కొన్నారు. ఆ గ్రామం నుండి తమ గ్రామానికి వెళ
ఒక చిన్న పల్లెటూరిలో వెంకడు అనే వ్యక్తి ఉండేవాడు. అతను తన తాతలకాలం నుండి వస్తున్న వత్తినే నమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు. వెంకడి మంచితనం వలన ఆ ఊళ్ళోని వారందరూ తమ బట్టలు ఉతకడానికి వెంకడికే ఇచ్చే వారు. వెంకడు
కూచారం గ్రామంలో రాజయ్య అనే రైతు ఉండేవాడు.రాత్రి పగలనక కష్టపడి వరి పంట పండించే వాడు. పంటకు ధర లేక ఎన్నో నష్టాలు వచ్చుచుండెను. ఇల్లు గడవడం చాలా కష్టంగా మారింది. చాల
ఈ మధ్యన కొయ్యకు తగిలించిన రాఘవరావు జేబులోని పది రూపాయలు నోటు ప్రతి రోజు మాయమవుతున్నాయి. అనుమానం వచ్చి భార్య పద్మను కేక వేశాడు.'నువ్వు ఏమైనా నా జేబులోని పది రూపాయలు కూరగాయలకు గాని దేనికైనా తీసుకున్నవా'' అన్నాడు.
''లేదండి'' అంది పద
అనగనగా చంద్రగిరి అనే గ్రామంలో ఐలయ్య అనే ఒక జాలరి నివసిస్తుండేవాడు. అతను రోజూ చెరువుకు వెళ్ళి చేపలు పట్టి వాటిని గ్రామాల్లో అమ్మేసి జీవనం చేసుకునేవాడు ''ఐలయ్య! ఆ చేపలు పట్టి ఊరూరు తిరిగి కష్టపడే బదులు ఏదైనా పని చేయవచ్చు కదా'' అని కొందరు అంటుండేవారు
అనగనగా ఒక రాజు. ఆయన పరిపాలనలో రాజ్యంలోని ప్రజలంతా సుఖంగా ఉండేవారు. రాజుగారికి వయసు మీద పడుతుం డడంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఈ మధ్య తరుచుగా వస్తున్నాయి. తన వల్ల రాజ్యప్రజలు ఇబ్బంది పడకూడదు కనుక తన కుమారుడికి రాజ్యపాలన అప్పగించి విశ్రాంతి తీసుకోవ
''ఈ అడవిలో ఉన్న అన్ని జంతువులతో జాగ్రత్తగా మసలుకో ముఖ్యంగా పులితో '' అంటూ తల్లి కుందేలు తన పిల్లకు జాగ్రత్తలు చెప్ఫసాగింది. పిల్ల కుందేలు ఆ మాటలను వింటూనే అక్కడి నుంచి గెంతు కుంటూ వెళ్ళి పోయింది!.
చీకటి పడు తోంది అయిన కూడా కుందేల
రాకేష్ జమీందారు బిడ్డ తన తండ్రి వలే పేదలకు సహాయం చేయాలనే ఆలోచన ఉన్నవాడు. ఒక రోజు స్కూల్ నుంచి కారులో వస్తుండగా ఓ చెత్త కుండి దగ్గర కొంతమంది పిల్లలు ఎంగిలి విస్తళ్ళు కోసం ఎగబడి తినడం చూసి చలించి పోయాడు. వారికి సరిగ్గా బట్టలు కూడా లేవు.
సీతారామపురం ఊరి చివరన చిన్న గుడిసెలో అంజన్న అనే పేదవాడు వుండేవాడు, తను ఒక కోతిని పెంచుకున్నాడు. తనకు వచ్చిన ఏకైకవిద్య కోతిని ఆడించడం, దానితోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు, ప్రతిరోజూ కోతికి కొత్త కొత్త ఆటలన్నీ నేర్పించేవాడు. బయటికి వెళ్లినప్పుడు తన
పార్ధు చాలా సోమరి. ;ప్రతిరోజూ బడికి వెళ్ళడం, చదువుకోవడం చాలా కష్టంగా తోచేది. తనకు అద్భుత శక్తులు ఉండి, తను కోరుకున్నవన్నీ లభిస్తే బాగుండునని అనుకునేవాడు. ఆ శక్తులతో తోటివారికి కూడా సహాయం చేసి, వారి దగ్గర గొప్పవాడిగా కీర్తించబడాలని కలలు కనేవాడు. ఒక
ఒక కోకిల తన నేస్తమైన పావు రాన్ని వెంట తీసుకొని ఎగురుకుంటూ వెళ్లి ఒక మామిడి చెట్టుపై వాలింది. ఆ చెట్టుకు ఎదురుగా ఒక జామ చెట్టు ఉంది. ఆ చెట్టుకు కొన్ని జామ కాయలు ఉన్నాయి. ఆ చెట్టు తోటమాలి రామయ్యది. అతడు చెట్టుకున్న ఒకే ఒక్క పెద్ద జామ పండును గమనించి
ఒక చెరువు ఒడ్డున చింతచెట్టు మీద కాకమ్మ చక్కటి గూడు కట్టుకుంది. అందులో ముచ్చటగా మూడు గుడ్లు పెట్టింది. ఒక కోకిలమ్మ ఎక్కడి నుంచో వచ్చి చింతచెట్టు మీద వాలింది.కాకమ్మ గూటిని చూసి ముచ్చట పడింది.
''ఏంది కోకిలమ్మ యిటొచ్చావూ!'' అంది కాకమ
ఈ మధ్య మగరాజు రక రకాలుగా దుస్తులు వేసుకుని హోయలు పోతూ ఉంది. ఒక రోజు అందంగా సింగారించుకుని '' ఈ వేషం ఎలా ఉంది'' అని తోటి జంతువులను అడిగింది. దానికి ఓ దుప్పి ''ఈ వేషంలో మెరిసిపోతున్నావ్, మెడకు ఉన్న ఆ టై నీకు కొత్త అందాన్నిస్తోంది బాగుంది''. అ
ఒక అడవిలో కుందేలు తన పిల్లలతో జీవనం సాగించేది. అయితే పిల్ల కుందేళ్ళలో ఒక గడుగ్గాయి ఉంది. దానికి అడవిలో తనను మించిన అందగాళ్ళు లేరనే అహంభావం ఉండేది. ఏ జంతువన్నా తారసపడితే నా రంగు చూడు ... ఎంత తెల్లగా ఉన్నానో ... నువ్వేంటి నీ రంగేమిటి ? అని వెటకారంగా
శివయ్య, కేశవయ్య ఇరుగు పొరుగు వారు. ఇద్దరూ మంచి స్నేహితులు. శివయ్య వజ్రాల వ్యాపారం చేస్తాడు, కశవయ్య వస్త్రాల వ్యాపారం చేస్తాడు.
ఒక సారి శివయ్య కుటుంబ సమేతంగా బంధువుల పెళ్లికి వెళుతూ, పది వజ్రాలు ఉన్న పెట్టెను కేశవయ్యకు లెక్క చెప్
అనగనగా వీరాపురం అనే గ్రామంలో శ్రీనివాసులు అనే వ్యాపారి జీవించేవాడు, ఇతను బాగా ధనవంతుడు, అతనికి ఒక్కగానొక్క కుమారుడు చింటూ, సర్కారు బడిలోనే చదువుకుంటున్నాడు, లేక లేక కలిగిన సంతానం కావడంతో, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు, చింటూ తల్లి కృష్ణ
జగన్నాథుడు అనే పండితుడు విదర్భ రాజ్యానికి వెళ్లి తన పాండిత్యాన్ని ప్రదర్శించి విలువైన కానుకలను పొందాడు. అతడు చాలా పేదవాడు. అతని వెంట వచ్చిన అతని భార్య లీలావతి కూడా ఈ కానుకలను చూసి ఎంతో సంతోషించింది. కానీ అవి తమకు అన్నంపెట్టలేవు. అందువల్ల వాటిని అమ
దండకారణ్యం మొత్తంలో ఉన్న జంతువుల అన్నింటిలోనూ నేను మాత్రమే బాగా తెలివైన దానిని అని కుందేలు ఇతర జంతువులను చులకనగా చూడసాగింది! ఈ విషయం ఆ నోటా ఆ నోటా నక్కకు తెలిసింది ఆ విషయం తెలుసుకున్న నక్క నవ్వి ఊరుకుంది, 'నక్క బావ ఈ అడవిలో తెలివైన జంతువునువ్వే కద
సోమన్న పొలంలో పని చేసుకుంటూ ఉండగా ఒక కాకి ఎగరలేక బాధతో అరవసాగింది. అతడు తన పనిని ఆపి ఆ కాకిని దగ్గరకు తీసుకొని దాని రెక్కలకు గాయమైనదని గమనించాడు. వెంటనే దానికి నీరు త్రాగించాడు. దాన్ని చెట్టుపైన ఉంచి ఆహారాన్ని పెట్టాడు. అది ఆహారాన్ని తిని చెట్టుపై
ఒక కుందేలు అడవిలో స్వేచ్ఛగా తిరగలేక పోతుంది. పొదలమాటు నుంచి బయటకు రాలేక పోతుంది. చివరకు ఆహార (దుంపలు) సేకరణ కూడా దొంగచాటుగా చేయాల్సి వస్తుంది. కారణం అడవి జంతువులన్నీ కుందేలును రకరకాల పేర్లతో పిలుస్తూ వేళాకోళం ఆడుతుండేవి. పొట్టి కుందేలు, బుడ్డి కుం
10వ తరగతి పూర్తి చేసుకున్న సరిగ్గా పాతి కేళ్ళకు పెద్దగుండవెల్లిలో మిత్రులంతా కలుసుకున్నారు. ఇలా బాల్య మిత్రులు అందరూ ఒక దగ్గర చేరడానికి రాజేష్ ప్రయత్నం మరువలేనిది. అందరి ఫోన్ నెంబర్లను సేకరించి మాట్
ఒక అడవిలో 'ఉడుత' మంత్రిగా ఉంది. నక్క, తోడేలు, ఎలుగుబంటి, కోతి మొదలైన జంతువులు ''అంతటి మగరాజుకి, ఇంతటి ఉడుత మంత్రిగా ఉండటం ఏంటి''? అని అనుకున్నాయి నక్క తన అతి తెలివితో జంతువుల మధ్య తగాదాలు పెట్టింది .దానితో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అడవిలో గొడవల
సదానందయ్య కుమారుడు గోపాలునికి తన ఇంటిలో ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న గోవు అంటే ఎంతో ప్రీతి. ఆ గోవుపాలు తాగి, పెరుగు తిని ఇంతటి వాడయ్యాడు. ఆ గోవుకు పుట్టిన దూడలన్నింటిని సదానందయ్య అమ్ముకుని చక్కటి ఇల్లు, పొలం కొనుక్కొని జీవనం సాగిస్తున్నాడు. ఇన్నాళ్ళు ఆ
లక్ష్మీదేవిపల్లి మారుమూల అందమైన పల్లెటూరు. ఎక్కడ చూసినా పచ్చటి పంట పొలాలతో, నీటి కాలువలతో గలగల పారుతూ ,అందంగా కాన వచ్చేది. చిన్న ఊరైనా అంతా ఎలాంటి కల్మషం లేకుండా కలిసిమెలిసి జీవించేవారు. ఊరి చివరన ప్రభుత్వ పాఠశాల ఉండేది. పెద్ద వాళ్లంతా పనికి , పిల
అది పార్వతీపురం గ్రామం. ఆ ఊరికంతటికీ మంచినీటి చేద బావి ఒక్కటే ఉంది. అక్కడ స్త్రీలంతా వరుస క్రమంలో బిందెలకు నీళ్లు తోడుకుంటున్నారు. ఒక రోజు నీళ్లు తోడుకున్న తరువాత సుమతి అనే ఆమె సీతతో పోట్లాడుతోంది ''నేను బిందెలో నింపుకున్న నీళ్లల్లో, నీవు బిందెను
మాళవరాజు మదనుడు అకస్మాత్తుగా చనిపోవడంతో యువ రాజు మోహనుడు రాజయ్యాడు. యువరాజుకు పాలనానుభవం లేదు. తండ్రి కంటే మంచి పేరు తెచ్చుకోవాలన్న కోరిక మాత్రం ఉండేది. అందుకోసం ఏమి చేయాలని ఆలోచించాడు. కానీ తగిన ఆలోచన తట్టకపోవడంతో మంత్రులను సలహా అడిగాడు.
&n
సోమన్న పొలంలో పని చేసుకుంటూ ఉండగా ఒక కాకి ఎగరలేక బాధతో అరవసాగింది. అతడు తన పనిని ఆపి ఆ కాకిని దగ్గరకు తీసుకొని దాని రెక్కలకు గాయమైనదని గమనించాడు. వెంటనే దానికి నీరు త్రాగించాడు. దాన్ని చెట్టుపైన ఉంచి ఆహారాన్ని పెట్టాడు. అది ఆహారాన్ని తిని చెట్టుపై
జగన్నాథపురం అనే ఊరిలో ఒక పెద్ద బంగారం అమ్మే దుకాణం ఉంది. దాని యజమాని కమలనాథుడు. తన దుకాణంలో గుమాస్తా ఉద్యోగానికి పల్లవుడు, సారంగుడు అనే ఇద్దరు యువకులు వచ్చారు. ఇద్దరూ నమ్మకస్తులుగానే కనిపిస్తున్నారు కానీ ఎవరూ తన దుకాణంలో నమ్మకంగా, నిజాయితీగా పనిచే
అనగనగా ఒక గ్రామంలో రంగయ్య నివసిస్తుండేవాడు. ఇతనికి ఒక్కగానొక్క కొడుకు శీను. రంగయ్య చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి బట్టల వ్యాపారం చేసేవాడు. కొడుకును బాగా చదివించాలని రంగయ్య పట్టుదల. సాధు జంతువులంటే శీనుకి చాలా ఇష్టం. పావురాళ్ళను సాకడం, కోడి పిల్లల్ని
పశ్చిమ కనుమల్లో ఓ దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో అడవి జంతువులు కలిసి మెలిసి జీవించేవి. కోతి, తోడేలు, నక్కలు స్నేహితులుగా ఉండేవి. అవి తమ కష్ట సుఖాలను ఒకరికొకరు చెప్పుకునేవి. అలా ఒకసారి ఆ ముగ్గురు మిత్రులు మాట్లాడుకోవడానికి ఓ పెద్ద చెట్టుకిందకు
ఏడవ తరగతి చదువుతున్న ఏకనాథ్ నది ఒడ్డున కూర్చొని సెల్ ఫోన్ ఆన్ చేసి వీడియో గేమ్స్ చూడసాగాడు.
''ఏకనాథ్ గుడికి వెళ్ళాలి'' అంది తల్లి
&nb