Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Sun 14 May 00:02:17.633542 2023
అమ్మకి ఇల్లు, బిడ్డలే సర్వస్వం. బిడ్డ ఆరోగ్యంగా, సంతోషంగా, నవ్వుతూ ఉంటే ఆమెకి కన్నుల పండుగే. తన బిడ్డ తప్పు చేశాడంటే ఏ అమ్మా ఒప్పుకోదు. ఆమెకి తన బిడ్డల మీద అంత నమ్మకం మరి! తన బిడ్డ అమ్మమ్మో, నానమ్మో, తాతయ్యో అయినా సరే... తనకు మాత్రం ఇంకా చంటి బిడ్డే. సమయానికి తిన్నాడో లేదో, ఆకలితో వుంటాడేమో అనే ఆలోచిస్తుంది
Sat 21 May 22:52:42.966985 2022
Sat 14 May 22:57:49.093643 2022
'తిండి కలిగితె కండ కలదోరు, కండ కలిగినవాడె మనిషోరు' అని అప్పుడెప్పుడో గురజాడ మహాకవి పాడుకున్నాడు. మనిషికి ప్రాథమికావసరం తిండే. 'కోటి విద్యలూ కూటి కొరకే' అని ఊర
Sun 08 May 06:21:44.222576 2022
'చుట్టూ పదిమంది వున్నారు. పది మంది కాళ్లూ పట్టుకన్నాను. కాపాడమని, వాళ్ళతోనూ మొరపెట్టుకున్నాను. ఎవరూ నా దీన వేడుకోలును వినిపించుకోలేదు. ఇప్పుడెందుకు వస్తున్నారు? ఎవరైనా నా
Sat 30 Apr 23:09:41.006743 2022
అనేక భాషలు, తెగలు, మతాలు, సమూహాలు, సంస్కృతుల సహజీవన మణిహారం భారతం. తరాలుగా సాగిపోతున్న సహన జీవనంలో, ఇప్పుడు అనేక వైశమ్యాలు, విద్వేషాలు గొచ్చగొట్టబడుతున్నాయి.
Sat 23 Apr 23:16:09.609591 2022
భవితను ముందుకు నడిపే దృష్టి వున్నవాడే నాయకుడవుతాడు. భవిత అంటే యువతనే. మన దేశంలో యువతరంగం సమృద్ధిగానే వుంది. నడపమంటే చేయి పట్టుకు నడపటం కాదు. ముందుకు పోగల, అభివ
Sat 16 Apr 23:17:01.354061 2022
కాలం వెనుతిరుగుతోందా! మన కాలు వెనక్కి మళ్ళిందా? ఏదో వెనక్కి నడుస్తున్నట్టుగా తోస్తున్నది. చీకటిలోకో, చిద్రగుహల్లోకో అడుగులేస్తున్నట్లు.... ఆలోచనలన్నీ శిథిల
Sat 09 Apr 22:56:00.455627 2022
చదువెందుకో విజ్ఞానాన్ని పెంపొందించడం లేదు. శాస్త్రీయ ఆలోచననూ కలిగించడం లేదు. కనీస విచక్షణాజ్ఞానాన్నీ ఇవ్వడం లేదు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్లు, పెద్ద పె
Sun 03 Apr 05:14:47.403712 2022
ఎన్నికల రుతువు ముగియగానే ఆరంభమయ్యే రుతువు ధరల రుతువే. ఆకాశంలోని చుక్కలను కూడా దాటిపోతున్న ధరలు. వీటికి అంతం లేదు. అదుపూ లేదు. మొన్నటి వరకూ అంటే, వివిధ రాష్ట్రాలలో
Sun 27 Mar 06:24:05.482463 2022
బేటీ బచావ్ అంటే కాపాడుకోవాలి అని కదా! హత్రాస్‌లో కాపాడుకోలేకపోయాం, ఉన్నావ్‌లోనూ కాపాడబడలేదు. కతువాలో కాపాడుకోలేదు. ఇంతేకాదు, దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్న
Sat 19 Mar 23:02:05.346963 2022
కవిత్వానికి ఒక రోజు పెట్టుకుని, కవిత్వాన్ని పఠించి, ఆస్వాదించి ఆనందించడం ప్రపంచమంతా జరగాలని కోరుకోవడమే ఓ పెద్ద ముందడుగు. నిత్య కవన సృజనకారులు ఎలాగూ ఉండనే వున్నారు. ప్రేమి
Sat 12 Mar 23:36:50.568571 2022
గెలుపు అనేది కొండంత ఉత్సాహాన్ని ఇస్తుంది ఎవరికైనా. అసలు గెలవటం అంటే ఏమిటో నిర్వచించుకోవాలి మనం. ఏ పోటీ లేకుండానే ఒక్కో సారి మనం గెలుపు ఉత్సాహాన్ని , ఆనందాన్ని పొందుతుంటామ
Sat 05 Mar 22:26:51.221711 2022
ఏది చదువుతున్నా ఏ పని ముందేసుకున్నా ఆలోచనలన్నీ యుద్ధ బీభత్స దృశ్యాలలోకే వెళుతున్నాయి. ఏదైనా రాద్దామని కూర్చున్నా దుఃఖిత కన్నీటి శబ్ధాలు కలవరపెడుతున్నాయి. నేను పోయిన వారం
Sat 26 Feb 22:45:42.031026 2022
యుద్ధాలకు మూలాలు ఆధిపత్యాలే. ఆధిపత్యం ఎందుకంటే దోపిడీ కోసమే. ఇప్పటికి జరిగిన ప్రపంచ యుద్ధాలు, వివిధ సందర్భాలలో దేశాల మధ్య జరిగిన యుద్ధాలు అన్నీ పెట్టుబడి లాభాల దాహాలే కార
Sat 19 Feb 22:42:00.430626 2022
'ఆత్మశుద్ధిలేని ఆచరమదియేల/ భాండశుద్ధిలేని పాకమేల!/ చిత్తశుద్ధిలేని శివపూజలేలరా/ విశ్వదాభిరామ వినురవేమ!' అని ఎంతో విడమర్చి చెప్పాడు వేమన. ఈ సూక్తి ఆసాంతం మన చినజీయరు స్వామ
Sat 12 Feb 22:34:01.320337 2022
కట్టు బొట్టు, వస్త్రధారణ, ఆహార సంప్రదాయాలు, మన దేశంలో అనేకరకాలుగా వున్నాయి. ముఖ్యంగా ఆహార్యం రాష్ట్రానికోతీరు, ప్రాంతానికోతీరుగా వుంటుంది. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతపు
Sat 05 Feb 22:06:26.170197 2022
బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ప్రభుత్వాలకు సహజమైన విషయం. బడ్జెట్ విషయాలు ఆర్థిక నిపుణులకే తెలుస్తాయి కానీ సామాన్యులకు ఏమి అర్థమౌతాయి అని కొందరనుకుంటారు. కానీ అది నిజం కాద
Sat 29 Jan 22:27:04.420836 2022
'మూఢనమ్మకాలు ఎప్పుడయితే మన తలలోకి చేరితే, అప్పుడు మన మెదడు తల నుంచి తొలగిపోతుంది' అని సంఘసంస్కరణా ఆధ్యాత్మకుడు స్వామి వివేకానంద సెలవిచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే మెదడులేని
Sun 23 Jan 11:06:03.702856 2022
గీమద్దెల కేరళ రాష్ట్రాన సదువుకునే బళ్ళలో ప్రార్థన చేసేపుడు పోరగాళ్ళ చేత రాజ్యాంగంలో వున్న ముందు మాటను సదివిస్తోన్లంట. అరె గిప్పుడెందుకు గిది. దీనవసరమేమొచ్చిందీ అని నాకో అ
Sat 08 Jan 23:09:36.468606 2022
నువ్వెక్కడికి వెళ్ళినా నిను వెంబడిస్తూనే వుంటా అన్నట్టుగానే కరోనా వైరస్ రకరకాల అలంకరణలతో మనల్ని వెంటాడుతూనే వుంది. ఆరంభంలో గడగడలాడించిన మహమ్మారి లక్షలాది ప్రాణాలను బలితీ
Sat 01 Jan 22:44:57.234784 2022
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మనమేమయినా మారిపోయామా! పోనీ మన ఆవరణం, స్నేహితులు, చెట్లు, పుట్టలూ, పనులూ పాట్లూ, భయాలు, నిర్భయలు ఏవైనా మారాయా? చూపులో, ఆలోచనలో, నడకలో, నల
Sat 25 Dec 22:53:22.556713 2021
కాలం వెనకాల పెద్దకతేవుంది. అంతుపట్టనిది, చిక్కనిదీ కాలం. దానికంటూ ఓ రూప స్వభవాలు వేరుగా ఏమీవుండవు. స్టీఫెన్హాకిన్స్ మహాశయుడు కాలబిలాల గురించి రాసాడు గానీ అదంతా ఓ వైజ్ఞా
Sat 18 Dec 22:59:04.531026 2021
దేవున్ని కొలుస్తూనో, స్మరిస్తూనో ఉండటాన్ని జపం అంటారు. మరి ఈ కొంగజపమేమిటి అనే సందేహం మనకేమీకలగదు. ఎందుకంటే కొంగజపం కథ మనందరికీ తెలుసు. అయినా ఆ కథను స్మరించుకొనేలా మన నేతల
Sat 11 Dec 22:59:07.661854 2021
మోసం జరుగుతోంది అంటే, మోసం చేసేవాళ్ళు, మోసానికి గురయ్యే వాళ్ళు వున్నారని అర్థం. సమాజంలో మోసాలు జరుగుతాయని మనమందరం అనుకుం టాము. అంటే మోసాలు జరిగే సమాజంలోనే మనమున్నామని అర్
Sat 04 Dec 22:51:09.221296 2021
అంతమొందించగల శత్రువు కంటే పెద్ద శత్రువు మనలోవుండే భయం. భయం కలిగి వుండటమే అత్యంత భయంకరమైన విషయం. భయభక్తులు కలిగివుండాలని, అట్లా వున్న వాళ్ళను మంచి మనుషులుగా మర్యాద మనుషు ల
Sun 28 Nov 04:41:28.102051 2021
'ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదులెమ్ము / నరుడు నరుడగుట ఎంత దుష్కరము సుమ్ము'' అన్నగాలిబ్ గీతాన్ని మన దాశరథి తెలుగులో మనకందించారు. అవును కదా ఏదీ సులభంగా సాధ్యంకాదు. ఎంతోకొంత
Sat 20 Nov 22:18:00.769388 2021
మూర్ఖులు తమ అజ్ఞానంతో, సంకుచిత అభిప్రాయాలతో కచ్చితంగానే ఉంటారు. వివేకులకే అనేక సందేహాలుంటాయని ప్రముఖ తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ అంటారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరికివార
Sat 13 Nov 22:37:03.920635 2021
పిల్లల్లాంటి హృదయం వుంటే ఎంత బావుండు కదా! అని అనిపిస్తూ వుంటుంది. ఆ దశను దాటి వచ్చాక కూడా అదే గొప్ప హృదయమని అనుకుంటున్నామంటే ఇప్పుడు కలుషితమయిందనే అర్థం. కలుషితం కావటం అం
Sat 06 Nov 22:46:10.554305 2021
సినిమాల్లో హీరోలు ఎన్ని మంచిపనులు చేస్తారో లెక్కేవుండదు. నలభై యేండ్ల నుంచి సినిమాలు చూస్తున్న అన్ని సినిమాల్లోనూ హీరోలు బలవంతులు, బుద్ధిమంతులు, విశాల హదయులే వుంటారు. ఈ మ
Sat 30 Oct 22:27:35.404755 2021
సంతోషంగా జీవితాన్ని గడపాలి అంటారు అందరు. సంతోషం వెళ్లివిరిసినప్పుడే ఆరోగ్యమూ చేకూరుతుందనీ అంటారు. సంతోషంగా ఉండాలన్న కోరిక అందరిలోనూ వుంటుంది. 'అదిగో చూడండి ఆ కుటుంబంలో ఎప
Sat 23 Oct 22:40:15.074742 2021
భార్య.. భర్త
తల్లితండ్రులు.. పిల్లలు
అన్నదమ్ములు.. అక్కాచెల్లెళ్లు
కొడుకులు.. కోడళ్లు
Sat 16 Oct 22:37:43.002197 2021
సినిమా రంగంలో పని చేస్తున్న నటులు, సహాయ నటులు, సంక్షేమం కోసం ఏర్పడిన 'మా' సంఘానికి జరిగిన ఎన్నికలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద చర్చకు దారిత
Sat 09 Oct 23:01:50.540461 2021
'హైజాక్ అనే మాటకు అర్థం మనకు తెలుసు. ఒకప్పుడు విమానాలను ఉగ్రవాదులు దారి మళ్ళించి తమ ఆదీనంలోకి తీసుకుని, తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాలను కోరేవారు. హైజాక్ అనగానే
Sat 02 Oct 23:05:33.615315 2021
'రైట్ టు సిట్' ఉద్యమం ...
పది, పన్నెండు గంటలు
నిరంతరంగా నిలుచోవటం,
పని చేయటం అంటే కనీస
మానవీయత లేని
Sat 25 Sep 23:49:41.782747 2021
'అలవాటైపోతుంది ప్రతిదీ. రోజూ చేస్తూ వున్నా, రోజూ చూస్తూవున్నా, సామాన్యమై పోతుంది. నేరమైనా ఘోరమైనా మానవత్వం రోజుకింత కరిగిపోతూనే ఉంది.మనిషి కొద్ది క్కొద్దిగా తరిగిపోతూనే వ
Sat 18 Sep 22:24:48.555303 2021
నేరములు అనే మాట ఇప్పుడందరికీ తెలిసిన మాటే. ఇంగ్లీష్‌లో దీన్నే 'క్రైమ్' అంటాము. తప్పు, అపరాధము, అన్యాయం, దోషం, అపచారం, దుష్టత్వం, దుర్మార్గం... ఇంకా ఎన్నో మాటలున్నాయి. ఏవ
Sun 12 Sep 05:08:57.244662 2021
ఉత్సవాలు, జాతరలు అంటే ఎవరికైనా ఉత్సాహంగానే వుంటుంది. ఎందుకంటే రెండింటిలోనూ సమూహపు చలనం వుంటుంది. జాతరలు గ్రామీణ వాతావరణానికి సంబంధించినవి. ఉత్సవాలు పట్టణ, నగర జనుల సంప్రద
Sat 04 Sep 21:14:27.517682 2021
జీవితంలో తరగతి గది ఒక మధుర జ్ఞాపకం. తరగతి గది కేవలం పాఠాల ఆవరణే కాదు, చిన్న సమాజమంతటి అనుభూతిని, అనుభవాన్ని ఇచ్చే నెలవు అది. గది భౌతికం. నాలుగు గోడలు, కిటికీలు, తలుపులు అ
Sat 28 Aug 23:27:49.417462 2021
చాలా రోజుల తర్వాత సెప్టెంబరు మాసారంభాన బడిగంటలు మోగుతున్నాయి. ఇది ఒకింత పిల్లలకు సంతోషం కలిగించే అంశమే. తల్లి దండ్రులూ అందుకు సుముఖంగానే వున్నారు. బడికి పోవాలంటే ఇబ్బంది
Sun 22 Aug 05:00:43.602422 2021
మనతోపాటుగా పుట్టిన ఆడకూతురిని తోబుట్టువు అంటారు. తోడ పుట్టిన వారి మధ్య వుండే సంబంధాలు ఇప్పటికీ అత్యంత ప్రాముఖ్యం గలవిగానే కొనసాగుతున్నాయి. అయితే మానవ సంబంధాలలో వచ్చిన మార
Sun 08 Aug 00:17:55.72323 2021
'యువతరం శిరమెత్తితే... నవతరం గళమెత్తితే... లోకమే మారిపోదా! చీకటే పారిపోదా!' అంటూ మా యువ వయస్సులో పాడుకున్నాము. ఆగస్టు 12 యువకుల దినోత్సవమని తెలియగానే నలభై యేండ్ల క్రితపు
Sat 31 Jul 21:13:00.349301 2021
'స్నేహమేరా జీవితానికి, వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటల నీడనిచ్చే మల్లెరా!' అని కవి హాయిగా స్నేహాన్ని గూర్చి పాడతాడు. నిజంగానే స్నేహం అంత గొప్పది చల్లనిదీ. స్న
Sun 25 Jul 04:36:23.557005 2021
బంధువులంటే మన కుటుంబంతో సంబంధమున్న వ్యక్తులు, అత్త, మామ, పిన్ని, బాబాయి, పెదనాన్న, పెద్దమ్మ ఇలా ఎవరైనా కావొచ్చు. వీళ్ళు కూడా ఇంతక్రితం కుటుంబ సభ్యులుగానే వున్నారు. కానీ ఒ
Sun 18 Jul 05:34:42.436112 2021
''ఆకాశంబున నుంచి శంభుని శిరం, బందుండి శీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబు నందుండి యస్‌తో కాంబోధి, పయోధి నుండి పవనాంధో లోకమున్ జేరె గంగా కూలంకష! పెక్కుభంగుల
Sun 11 Jul 05:55:16.12637 2021
బోనాల పండుగొచ్చిందంటే ఊరంతా సందడి సందడిగా మారిపోతుంది. సందడి అంటే మనుషులు కూడటం, దేవతకు నైవేద్యం పెట్టడం, డప్పు కొట్టడం, పసుపూ కుంకుమలు పూదిచ్చి, వేప మండలు కట్టి కడవలను త
Sun 04 Jul 06:20:24.569431 2021
'ఎవడు బ్రతికెడు మూడు యాభైలు!' అని కవిగారు అన్నారు గానీ బతకడమంటే, వారిచ్చిన చైతన్యం వందలేండ్లూ కొనసాగితే దాన్నే అమరత్వం అంటాం. బుద్ధుడు ఇప్పుడు భౌతికంగా లేడు కానీ ఇన్ని వం
Sat 26 Jun 21:26:28.160524 2021
ప్రపంచంలో వాళ్ళెక్కడున్నా సరే వాళ్ళకు చేతులెత్తి మొక్కాల్సిందే. తెల్లని వస్త్రధారణే కాదు, హృదయాలూ స్వచ్ఛమైన తెలుపే. లేకుంటే తమ ప్రాణాలకు ముప్పు పొంచి వుందని తెలిసినా, ఎప్
Sat 19 Jun 23:58:19.861403 2021
Rain rain go away అని ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కాన్వెంట్లలో నేర్పిస్తున్నారిప్పుడు. అంటే ఓ వర్షమా వెళ్ళిపో వెళ్ళిపో.. అని. మేమయితే చిన్నప్పుడు 'వానా వానా వల్లప్పా' 'వానల్ల
Sat 12 Jun 19:40:59.196939 2021
'ఇప్పుడు ఇక్కడ బావీలేదు, బావిలోకి తొంగి చూసే పొన్నాయి చెట్టూ లేదు, చెట్టు పక్కన గాబూ లేదు, గాబు పక్కన అంట్లు తోమే పదేళ్ళ పిల్లాడూ లేదు- పొద్దుటి పూట కళ్ళాపి చల్లిన తడి వా
Sat 05 Jun 20:30:47.651756 2021
మనుషుల శక్తితోనే దూరాలను గెలుచుకునే మొదటి ఆధునిక వాహనం సైకిలు. జూన్ మూడు ప్రపంచ సైకిలు దినోత్సవాన్ని జరుపుకోవాలని 2018లోనే యు.ఎన్.వో ప్రకటించింది. సైకిలు గురించిన జ్ఞాప
×
Registration