Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Sun 14 May 01:07:37.471132 2023
ఎటువైపు గమ్యం ఎటువైపు గమనం
గమ్యం ఒకవైపు గమనం మరోవైపు
గమనం లేకుండా గమ్యం చేరుతావా
Sun 22 Jan 01:02:01.933918 2023
కాంతి కిరణాలు దుఃఖపు కత్తుల వేటకు
తెగిపడినపుడు.. నిశీధి నాకు నేస్తమై తోడుంటుంది.
కన్నీటి పాటై నేను రాగమందుకున్నపుడు
రాలుతున్న అశ్రువును కానరాకుండా..
తనలో కలుపుకుంటుంది.
Sun 22 Jan 01:01:18.640834 2023
ఒక్కో అక్షరానికి
మెదడులో విస్ఫోటనం
పద పదానికి
గుండెల్లో శతఘ్నులు
Sun 22 Jan 00:54:56.60314 2023
ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్ పరిపాటే చిన్నా
తెలియదంటే మరి అది నీ పొరపాటే అన్నా
ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్ పరిపాటే చిన్నా
తెలియదంటే మరి అది నీ పొరపాటే అన్నా
పని చేసిన కాలానికి,
Sun 22 Jan 00:47:31.269178 2023
ఆర ముగ్గిన
పలుకు తొనల పండు
అమ్మభాష
కొత్త కొమ్మల చురుకు నోళ్లకు
Sun 15 Jan 00:54:23.093592 2023
నిప్పు కణికలు రగిలిస్తూనే....
నింగికేగిన సాహిత్యలోకపు అలుపెరుగని కలధారి
గోడలు మురుసి, మైరుస్తాయి
వాటిపై లిఖించిన
Sun 15 Jan 00:54:11.993009 2023
ఆడపిల్ల పుట్టిందంటే శాపాలు ఎందుకు
వేప పూతలా చేదు కాదు కాదా
ఆడదాని బతుకు లేని లోకం ఎట్టిది
తేనె కంటే తిని తానేగా..
Sun 15 Jan 00:53:29.566077 2023
పోరంటే .. ఆయుధమే గాదు
అడవంతటా పరివ్యాప్తమయ్యే
మోదుగుపూల కాంతి కూడా !
Sun 15 Jan 00:52:10.393501 2023
నరమేధం జరగలేదక్కడ
రక్తపు బొట్టు నేలపై చిందించిందే లేదక్కడ.
కత్తులు దూసింది లేనే లేదెక్కడ.
యుద్ధ తంత్రం జరిపిందే లేదక్కడ.
Wed 11 Jan 22:48:55.095637 2023
Sun 08 Jan 02:32:33.35734 2023
సఖీ.. !
నీలాకాశంలో విరబూసిన వెన్నెలవి నువ్వు
నీ కలువ కనులు మూయకు..
కలలే అలలై చెలరేగుతాయి నాలో...
నీ ఎర్రని పెదవులు కదిలించకూ..
Sun 08 Jan 02:31:18.649711 2023
ముదిమి వయసులో ఉన్నా
మునుపటి కళ తగ్గలేదు
అనుభవాల రెమ్మలు
అలరారుతున్న సోయగాలు
Sun 01 Jan 02:11:17.499302 2023
పొద్దున్నే నాలుగు అడుగులు వేద్దామంటే..
చుట్టూ ఓ పొర
ఊళ్ళో అయితే మంచు అంటారు ..
సిటీ కదా...
కాలుష్యం అంటారంట
Sun 01 Jan 02:10:32.513182 2023
మనుషులు లోతుగా నడిచి
మాట ఒత్తిడికి అర్థం చిత్తడయ్యక
మనసులు దూరం గడచి
చిక్కునడకతో కాలం చుట్టేసాక
Sun 01 Jan 02:09:42.439106 2023
జ్ఞాపకాల పుటల్లోకి
మరో వసంతం జారిపోయింది
మారని బ్రతుకుల్ని
జాలిగా చూస్తూ
Sun 01 Jan 02:03:06.329271 2023
మరణానంతరం .. జీవించటం
చావెరుగని ఆశయాన్ని గెలిచి చూపటం
త్యాగమూర్తులు.. చిరంజీవులు
మానవతా గమనానికి రేపటి తొలి పొద్దులు. ||
Sun 01 Jan 02:01:20.372964 2023
వాడు దేశద్రోహి ఎట్లాయే అయ్యో రామ రామా
వీడు ప్రాంతీయ శత్రువు ఎట్లాయె దేవ దేవా
మందికి చూడ కయ్యము
గోడ సాటుకు పోయి వియ్యము
Sun 25 Dec 01:02:51.904114 2022
మనసు నీ తలపు
తలుపు తెరుచుకుని
ఊహాల్ని గాఢంగా పీల్చుకుని
కళ్ళు గట్టిగా మూసుకుని
కలను తేర్చుకుని
Sun 25 Dec 01:01:10.497406 2022
మబ్బుల్ని ఎవరో మూటగట్టి
మీదికి ఇసురుతున్నట్లు
నీడను వెంబడించి
Sun 25 Dec 00:41:07.135073 2022
పుస్తకం అమ్మ- నాయినే నాకు.
అమ్మ కాబట్టే....
ఆయువయింది...
అన్నమయింది....
Sat 17 Dec 23:08:49.563036 2022
పాలు పిండినట్లు
తుకం పీకి
పసిగుడ్డును ఎత్తుకున్నట్లు వరిని చేతిల పడుతది
బురుదల అడుగు గుర్తులను ఇల్లు మెగినట్లు మెగుతది
Sat 17 Dec 22:50:48.807739 2022
తీరం తిరస్కరించింది అని
అల అక్కడే ఆగలేదు కదా
ఓటమి ఎదురు అయినప్పుడు
ఓర్పుతో మరింత నేర్పుతో
గమ్యం కోసం గట్టిగా పోరాడిల్సిందే....
Sat 17 Dec 22:50:07.643339 2022
ఏకాంతంగా నేనూ నేల ముచ్చటించుకుంటాం.
సాధక బాధలను పంచుకుంటాం.
మట్టిలో దాగిన మాధుర్యాన్ని పెనవేసుకొని..
సాగుబడికై నడుంకట్టి కదులుతాం.
Sat 17 Dec 22:49:46.013019 2022
వేల వేల శబ్దాలు
వేలాడుతున్నాయి
చెవికి తోరణాలుగా
శబ్దాలు ఎన్ని అయినా
Fri 16 Dec 22:55:57.962757 2022
గీత లోపలుండైనా బతకాలె...
గీత దాటైనా రావాలె.
చిన్న గీత కింద పెద్ద గీత గీయడం కాదు.
ఇంకా ఏవన్నా అంటే...
Sun 11 Dec 00:50:20.671969 2022
దీపం వెలుగులో నీవున్నా
నీ నీడ నీ వెంటే కదా!
వెలుగునే ఇష్టపడే నీవు
అజ్ఞానాంధకారాన్ని తొలిగించుకోవేల!
Sun 11 Dec 00:48:24.454191 2022
పాటలతో అలరించి
బాధలల్లొ ఓదార్చి
ఆకలిని మరిపించి
వార్తలన్ని మోసుకచ్చేది
నాన్న దుబారు పోయి తెచ్చిన
Sun 04 Dec 01:04:16.902459 2022
నేను చేసి నీళ్లలో వదిలిన పడవ
నాకు నేను కల్పించుకున్న ఆలోచన
ఉన్నాయి రెండూ ఒకలా
చిన్న చిన్న అలల మీద
Sun 04 Dec 01:03:31.279067 2022
ఇప్పుడు అన్నీ
పచ్చి ,పచ్చిగానే కనిపిస్తున్నాయి
పొద్దు పొడుపు నుండీ
పూల పొదరిల్లు వరకూ
పచ్చ,పచ్చగానే కనిపిస్తున్నాయి
Sun 04 Dec 01:02:36.567588 2022
నా పేరు మీద
గుంట జాగ లేదే ..
నేను సద్దామన్న
రైతుబీమా రాదే..
అయినా తరాల తరబడి
Sun 27 Nov 01:37:50.220422 2022
నిత్యం మనసు లోలోన మాటాడుతోంది
మనాది గుండెను మెలిపెడుతోంది
బతుకుబాట భారమై సాగుతూంది
బాధ్యత మాత్రం లబ్ డబ్ మని ధ్వనిస్తోంది...
Sun 27 Nov 01:36:58.974731 2022
కాలంతో కుస్తీపడటం అంటే ఒక యుద్ధమే
రోజురోజుకు నన్నునేను కుబుసం విడిచిన
పాములా మార్చుకొని విహరిస్తున్నాను.
కోరల్లో విషముంటే సరి...
Sun 27 Nov 01:35:53.96736 2022
ఆటంటే ఓ ఎన్నికల ఆట
గెలుపోటముల వెదుకులాట
మాయ లేదు మంత్రం లేదు
ఓటుతో ప్రజాస్వామ్య తంత్రం!
Mon 21 Nov 05:50:46.056639 2022
జీవితం నువ్వనుకున్నట్టు
పూలనావా కాదు
సుదీర్ఘ ప్రయాణమూ కాదు
అదొక అరణ్య గమనం
Sun 20 Nov 01:22:37.517609 2022
సమయాన్ని ముల్లులా గుచ్చుతున్న రోజులవి..
ఆధిపత్యపు అహంకారం కళ్ళు తెరిస్తే
జాలి కరుణలు మసకబారితాయి
హద్దులు మీరిన మనిషి సరిహద్దు పోరాటాలు
Sun 20 Nov 01:21:40.825366 2022
తెలుగు సినిమాని
సింహాసనం ఎక్కించిన సూపర్ స్టార్
అల్లూరి సినిమాతో
జాతీయ స్పూర్తిని తెరకెక్కించి
Sun 13 Nov 05:24:23.701955 2022
భద్రం చెల్లో గడప దాటే వేళ, అడుగు వేసే వేళ
నువ్వు లేచిన యాళ్ల, ముఖం చూసిన వేళ
యాళ్ల మంచిదైతే మంచిగుంటావే చెల్లో..
మళ్ళీ వస్తవే చెల్లో, నన్ను నమ్మవే చెల్లో..
Sun 13 Nov 05:22:55.626264 2022
అవును వాళ్ళిప్పుడు మేజర్స్
అంటే..
రెక్కలొచ్చిన పక్షులన్న మాట..!
మానసిక శారీరక పరిణతి
చెందిన వాల్లు..!
Sun 06 Nov 03:34:45.773501 2022
ప్రపంచం ఇప్పుడు అశాంతితో
తాండవమాడుతోంది.
రాజ్యాలు యుద్ధాన్ని తవ్వి
మనుషుల్ని పాతేస్తున్నాయి..
Sun 06 Nov 03:33:58.323204 2022
దీపమొకటి వెలిగించాలి
తిమిరాన్ని తరిమేసేందుకు.. ..
దీపమంటే చమురు పోసి
వత్తివేసి వెలిగించడమే కాదుకదా..
Sun 06 Nov 03:33:23.299965 2022
బీడువారి పోతుంది నామది..
భావాలను పండించలేనంటూ...
మనస్సులో గ్రీష్మతాపంతో నువ్వు రగిలిపోతుంటే
ఎలా మనగలను నీలో అంటూనే...
Sun 30 Oct 00:56:05.671276 2022
ఎన్నేళ్ళ నుంచి
అదే నువ్వు
తెరలు తెరలుగా
గాలిలో గిరికీలు కొడుతూ
Sun 30 Oct 00:54:45.361436 2022
అలుపెరుగని యోధుడా
అమరుడా, ఓ రమణ
వర్గపోరు ఉన్నంతవరకూ
ప్రజా పోరాటాల సారధిగా
Sun 23 Oct 05:34:43.074257 2022
అప్పుడేమో..
'అస్తిత్వ పోరాటం' పేరు చెప్పి
ధూంధాంగ
ప్రజల్ని పరకాయం చేయించి
ప్రత్యేక ద్రోహుల్ని
Sun 23 Oct 05:33:48.839559 2022
ప్రకృతి ఒడినిండా
పూల వనాలు ఉన్నాయి!
కాలి బాటన వెళుతుంటే నవ్వుతూ పలకరిస్తాయి!
పైపైకి ఎగబాగుతూ పూలతీగలుగా అల్లుకుంటాయి!
Sun 23 Oct 05:32:53.071134 2022
నీ తొలిచూపుల సుకుమార స్పర్శలో
నా మనసొక నీలాకాశం
నీ చిరునవ్వుల నందనవనంలో
నా హృదయమొక ఎర్ర గులాబీ
Sun 23 Oct 05:30:34.949255 2022
పల్లవి : నువ్ అమ్మెరు అమ్మెరు అంటాంటే
మా ఇల్లేగుల్లైపోయినట్టుందిరా సామి...మా సామి
నిను నమ్మి నమ్మి ఉంటాంటే
ఈ దేశం మొత్తం అమ్మెత్తావేమిరా సామి.. మా సామి
Sun 16 Oct 00:16:48.679405 2022
నీ 'ముష్టి' సెల్ మంచిదే
కాదనను
కానీ ఒరే కన్నా!
నీ మెడల మీద ఉన్న
Sun 16 Oct 00:15:07.053497 2022
జనమంతా
ఎండదాడికి
శీతల గుడారాలు లెంకుకుంటుంటే
ఈ చెట్టుమాత్రం
Sun 09 Oct 03:45:07.452535 2022
భూమ్మీద తొలిరేకునై
నేను విచ్చుకుంటున్నప్పుడే
నాలో రెక్కలు విప్పుకుంది
నేనెవర్ననే ప్రశ్న!
Sun 09 Oct 03:44:16.68475 2022
నేను అతనితో
''నది దగ్గరకు వెళ్దాం పద'' అన్నాను.
అతని కళ్లు ఉదాసీనంగా వున్నా మార్దవంగా వున్నాయి.
అతను భుజాలు ఎగరేసి ''పద'' అన్నాడు.
×
Registration