Authorization
Thu March 20, 2025 12:04:48 pm
- తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మండల అధ్యక్షులు మహేష్
నవతెలంగాణ-కుల్కచర్ల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రజక, నాయిబ్రహ్మనులకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం హర్షణీయమని తెలంగాణ రజక రిజర్వేషన్ మండల అధ్యక్షుడు మహేష్ అన్నారు. సోమవారం కుల్కచర్ల మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన విధంగా రూ. 450 కోట్లను తక్షణమే మంజూరు చేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు.