Authorization
Fri March 14, 2025 09:56:29 pm
నవతెలంగాణ- చేవెళ్ల
5 ఏండ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కల వేయించాలని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం చిన్నార్లకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.