Authorization
Fri March 14, 2025 09:56:28 pm
నవతెలంగాణ-మంచాల
మండల పరిధిలోని జపాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒరుగంటి లింగంగౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు మర్రి నిరంజన్‌రెడ్డి, లింగంగౌడ్ను పరామర్శించారు. ఆయన వెంట మండల కోఆప్షన్ సబ్యులు ఎండి వాజిద్, నాయకులు ఎస్. దశరథ తదితరులు పాల్గొన్నారు.