Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎస్పీ, ఎంఆర్పీ ఎస్ జిల్లా కో కన్వీనర్లు బక్కని రవిమాదిగ, కృష్ణమాదిగ
నవతెలంగాణ-మహేశ్వరం
మాదిగలను అవమాన పరిచిన వారిపై తగిన చ్యలు తీసుకోవాలని ఎంఎస్పీ, ఎంఆర్పీ ఎస్ జిల్లా కో కన్వీనర్లు బ క్కని రవిమాదిగ, కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం మహే శ్వరం మండల కేంద్రంలో చిన్నతుప్పర గ్రామంలో బోనా లకు ప్లెక్సీ కట్టుకోవడంతో అగ్రవర్ణాల వారు అవమానాల కు గురి చేయడాన్ని నిరస న వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ..బోనాల పం డుగకు ప్లెక్సీలను మా దిగలు కట్టుకోవడంతో కొంతమంది ఓర్వలేని అ గ్రకులాల వారు పోటో లపై మల, మూత్రాలను వేశారన్నారు. జరిగిన అ న్యాయంపై మాదిగ యు వకులు ప్రశ్నించగా వారి పై అగ్రకులాల వారు దాడి చేశారన్నారు. ఘటనకు బా ధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. లేనిచో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఎర్రక్రిష్ణ, ఎర్రనవీన్, మ హేందర్లు పాల్గొన్నారు.