Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
నవతెలంగాణ- కుల్కచర్ల
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుం దని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామ పరిధిలోని తెలంగాణ గిరిజన సంక్షే మ గురుకుల పాఠశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్య క్రమంలో రైతుబంధు అధ్యక్షుడు రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సేరి రాంరెడ్డి, నాయకులు కృష్ణ య్యగౌడ్, ప్రిన్సి పాల్ గంగారాం, ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.