Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల భాగంగా గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సెమినార్ ఏర్పాటుచేశారు. ఈ సెమినార్లో సీపీఐ (ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు.. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.