Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీసెల్ మండలాధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్, వినోద్
నవతెలంగాణ-మంచాల
సీంఎం కేసీఆర్ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయని ఎస్సిసెల్ మండలాధ్యక్ష, కార్యదర్శులు నల్లప్రభాకర్, మంకు వినోద్‌కుమార్‌లు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు ద్వార దళితులు పురోగతి చెందుతారన్నారు. రాష్ట్ర నూతన సచివాలయానికి అంబేద్కర్ పెట్టడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో టీఅర్ఎస్ మాజీ మం డలాధ్యక్షులు ఏర్పల చంద్రయ్య, సర్పంచ్‌లు పల్లాటి బాల్‌రాజ్, రఘునాయాక్, మెగవత్ రాజునాయక్, మం డల ప్రధాన కార్యదర్శి కాట్రోత్ బహదూర్, నాయకులు జంబుల కిషన్‌రెడ్డి, ఏర్పుల మల్లేష్, టిఆర్ఎస్ యువజన విభాగంమండలాధ్యక్షులు వనపర్తి బద్రీనాథ్ గుప్త, వెంక టేష్, ఎండిజానీ పాషా, టిఆర్ఎస్ యువజన వి భాగం ఇబ్రహీంపట్నం నియోజక వర్గప్రచార కార్యదర్శి చింత క్రిందివిరేష్, కసరమోని మహేందర్ యాదవ్, పల్లాటి యాదగిరి, శ్రీనివాస్, మంగలారం నాగరాజు ఉన్నారు.