Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
దశాబ్దాల వివక్ష నుంచి తెలంగాణకు విముక్తి కల్పించి దేశానికే స్ఫూర్తినిచ్చేలా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన దేశ్ కి నేత సీఎం కేసీఆర్ అని శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో కేక్ కట్ చేశారు. స్కూల్ పిల్లలకు పరీక్షా పాడ్లు పెన్నులు, ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శంకరపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, జడ్పీటీసీ గోవిందమ్మగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపాల్, కౌన్సిలర్లు గోపాల్, లక్ష్మమ్మ రాంరెడ్డి, చంద్రమౌళి, శ్వేతా పాండురంగారెడ్డి, కో -ఆప్షన్ సభ్యులు వెంకటరెడ్డి, రజని శ్రీనివాస్, మహా లిం గాపురం ఎంపీటీసీ యాదగిరి, సర్పంచ్ మానికిరెడ్డి, మా ర్కెట్ డైరెక్టర్ ప్రశాంత్‌రెడ్డి, నాయకులు లక్ష్మి నరసిం హారెడ్డి, రాజేశ్వర్‌గౌడ్, భారతరెడ్డి, రఘునందన్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.