Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరిన బాణాపుర్ గిరిజన రైతులు
నవతెలంగాణ-తాండూరు
పోడు భూములపై గిరిజనులకు హక్కులను కల్పిం చాలి అని మంగళవారం తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ఆధ్వర్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. హైదరాబాదు లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని యాలాల మండలం బాణపుర్ తండా కమిటీ మెంబర్లు యూత్ నెం బర్లు గ్రామ పెద్దలు కలిసి విజ్ఞప్తి చేశారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మా ట్లాడుతూ..పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఇం దుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్టు వారు తెలి పారు. కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.