Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-తలకొండపల్లి
పేదలకు సీఎంఆర్ఎఫ్ వరం అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వట్టెల ఎల్లయ్యకి మంజూ రైన రూ.12వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆయన గురువారం అందజేశారు. అలాగే రాంపూర్ గ్రామంలో కటికల పెంటయ్యయాదవ్ నూతన గృహప్ర వేశం కార్యక్రమంలో సీఎల్ శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు చిన్నహరి మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కటికల యాదయ్య, లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీశైలం యాదవ్, వార్డు సభ్యులు మీసాల ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయ కులు రాఘవేందర్‌గౌడ్, నిమ్మల జంగయ్య, యువ నాయకులు శేఖర్, రమేష్, రాజు గుప్తా, రాఘవేందర్, చంద్రయ్య, రవి, మహేష్ పాల్గొన్నారు.