Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్
నవతెలంగాణ-పరిగి
వేసవిలో నీటి సమస్య లేకుండా చూసుకుంటామని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ అన్నా రు. బుధవారం పరిగి మున్సిపల్ పరిధిలోని 10వ వార్డ్ తుం కుల్గడ్డ (విద్యారన్యపురి)లో చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వేసవికాలం దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య, వీ ధి దీపాలు, కొత్త విద్యుత్ స్తంభాలు వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలి పారు. వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కా ర్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్, పురపాలక సిబ్బంది మ హేందర్, శేఖర్, ఆనంద్, నరేష్ ఆయా కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.