Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
'ది అమెరికన్ యూనివర్సిటీ' (యూఎస్ఏ) సౌజన్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఉత్తమ సేవలకు రవీందర్ యాదవ్‌కు 'ది ఆమెరికన్ యూనివర్సిటీ(యూఎస్ఏ)' వైస్ ఛాన్స్లర్ డాక్టరేట్ ఆవార్డు వైస్ ఛాన్స్లర్ డాక్టరేట్ అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రవీందర్ యాదవ్‌కు దక్కిన గౌరవ డాక్టరేట్. నిస్వార్థ సమాజసేవకుడు, నిరుపేదలకు సహా యం చేసి చేయూతనందించి, అభివర్ణించిన తెలంగాణ రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన రవీం దర్ యాదవ్‌కు ప్రతిష్టాత్మక డాక్టరేట్ అవార్డుకు ఎంపిక య్యారు. తెలంగాణ సోసియో కల్చరల్ అకాడమి సంస్థ స్థాపించి పలు సేవా కార్యక్రమలు కొనసాగించిన ఆయనకు ఈ పురస్కారానికి ఎంపిక కావడం గమనార్హం. నిరు పేదలకు విద్యా, వైద్యం అందించేందుకు కృషి చేయడంతో పాటు సమాజ అభ్యున్నతి కోసం నిస్వార్థ సేవలు అందిం చారని నిర్వాహకులు తెలిపారు. బెంగుళూరు నగరంలోని గాంధీ భవన్‌లోని బాపుహాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టరేట్ అవార్డ్‌ను 'ది అమెరికాన్ యూని వర్సిటీ, యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొతిమ మధుకిషన్ రవీందర్ యాదవ్‌కు ఇంటర్నేషనల్ డాక్టరేట్ అవార్డు అందజేశారు.అనంతరం తెలంగాణ సోసియోకల్చరల్ అకాడమీ చైర్మెన్ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ సేవలను గుర్తించి, డాక్టరేట్ పురస్కారానికి తెలంగాణ రాష్ట్రం నుంచి తనను ఎంపిక చేసిన నిర్వకులకు, సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.