Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సం జరు కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి తకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. ఆది వారం మండల కేంద్రంలో ఆయన మా ట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత పై బండి సంజ రు అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపా రు. మహిళలపై ఈలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేట న్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేకుం డా పోయిందని బీజేపీ వారు బుద్ధి తెచ్చుకోవాలని సూచిం చారు. దేశంలో ప్రజలపై భారాలు మోపుతూ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల అధిక ధరలు పెంచి ప్రజలపై భా రాలను మోపుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈడీ, సీబీఐ లనూ ప్రతిపక్షాల వారిపైన దాడులు చేయిస్తూ కసి తీసు కుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అనేక అక్రమాలు జరుగుతున్నా వారిపై ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలపైన దాడులు నిరంతరం కొనసాగిస్తున్నారని విమర్శించా రు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు భద్రత కోసం అనేక కార్యచరణ పనులు కొ నసాగిస్తున్నారని గుర్తుచేశారు. మహిళల కోసం ప్రత్యేకం గా పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. బీజే పీ నాయకులు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై లేనిపోని మాటలు మాట్లాడితే ప్రజ లు తగినబుద్ధి చెప్తారన్నారు. వెంటనే బండి సంజరు ఎ మ్మెల్సీ కవితకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిం చారు.