Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
కాంగ్రెస్ కొడంగల్ మండల అధ్యక్షులు నందారం ప్రశాంత్ నూతన గృహ ప్రవేశానికి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి ఆదివారం హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతి నిధి యూసుఫ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు, కొడంగల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్‌రెడ్డి, కొడంగల్ పట్టణ అధ్యక్షులు నయుం, కొడంగల్ నియోజకవర్గ కార్యదర్శి ప్రకాష్ రాజు, బాలరాజు, దాము, కౌన్సిలర్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.