Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష, కార్యదర్శులుగా ఆర్.మల్లేష్, మధు
నవతెలంగాణ-మంచాల
ప్రయివేటు ఎలక్ట్రికల్ టెక్నీషియన్ యూనియన్ మండల కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఆర్.మల్లేష్, మధు ఎన్నికైనట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సామల శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఉపాధ్యక్షులుగా పి.శివకుమా ర్, ప్రధాన కార్యదర్శిగా ఎం.మధు, సహాయ కార్యదర్శిగా ఏ.కృష్ణ, కోశాదికారిగా కే.లింగ స్వామిగౌడ్, అర్గనైజర్‌గా డి.శ్రీకాంత్, సిఎచ్.శ్రీనివాస్, ఇన్చార్జిగా జీ.బాలకృష్ణ, బి.నాగరాజు తదితరులను ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజర్ బి.గణేష్, తదితరులు పాల్గొన్నారు.