Authorization
Sun March 30, 2025 05:24:26 pm
నవతెలంగాణ-నవాబుపేట్
మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల మరియు కస్తూరిబా గాంధీ పాఠశాలలలో ఎంపీ రంజిత్ రెడ్డి సహకారంతో విద్యార్థినీ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను శుక్రవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి కా లేజ్ జయమ్మ ఎంపీటీసీ పద్మనాగిరెడ్డి బీ ఆర్ఎస్ మండల అధ్యక్షులు కందాడ నాగి రెడ్డి, ఏఈ (పిఆర్) లక్ష్మయ్య సర్పంచులు మాణిక్ రెడ్డి, పరమయ్య, రత్నం,పాఠశాల ఉ పాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.