Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్ పరిధిలోని లొం క హనుమాన్ దేవాలయం దగ్గర రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నిధుల నుండి రూ.10 లక్షల సీసీరోడ్డు పనులను డీసీసీ ఉపాధ్యక్షులు లాల్‌కృష్ణ ప్రసాద్, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, జాఫర్‌పల్లి సర్పంచ్ అనితాయాదయ్యతో కలిసి మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం లొంక ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పరిగి మండలాధ్యక్షుడు పరశురాంరెడ్డి, పరిగి పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జరుపల శ్రీనివాస్ పవర్, కాంగ్రెస్ నాయ కుడు చిన్న నరసింహు లు, ఆనేం ఆంజనేయులు, మాధ వరెడ్డి, రాజ పుల్లారెడ్డి, కుడుముల వెంకటేష్, జంగయ్య, సైదుపల్లి బాబయ్య, భా గన్న, మహేష్, శ్రీకాంత్, వీరన్న పంతులు, కాళ్లాపూర్ జం గయ్య తదితరులు పాల్గొన్నారు.