Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
మండల పరిధిలోని పిల్లోని గూడ బీఆర్ఎస్ అధ్యక్షులు జుర్కి రమేష్ప టేల్ మంగళవారం వారి నాన్న జుర్కి లక్ష్మీనారాయణ వర్థం తి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పిల్లోనిగూడ ప్రాథమిక పాఠశాలలో చ దువుతున్న 40 మంది విద్యార్థులకు తన భార్య సంకీర్తనతో కలిసి మధ్యా హ్నం భోజనం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు తన తండ్రి జ్ఞాపకార్థం అన్నదానం చేశారు. కార్యక్రమం లో టీచర్లు రుక్మయ్య, ఆ నంద్‌కుమార్, జుర్కిసాత్విక, జుర్కిసాయి వర్ష, సు శాంత్ తదితరులు పాల్గొన్నారు.