Authorization
Mon April 07, 2025 11:49:25 pm
నవతెలంగాణ-చౌడాపూర్
మండల పరిధిలోని బంగరంపల్లి గ్రామంలో శనివారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాలి రామయ్య అనారోగ్యంతో మృతిచెందిచారు. విషయం తెలుసు కున్న డీసీసీ అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, స్థానిక నాయ కులతో మృతుని కుటుంబానికి రూ.5 వేలు ఆర్థికసాయాన్ని అందించారు. కార్యక్ర మంలో అమర్నాథ్రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నారాయణ, చిన్న, సాయన్న, చెన్నయ్య, నర్సింలు, వెంకటయ్య, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.