Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Sun 14 May 05:56:52.386041 2023
నడి రేయి రాత్రిలో, నాలుగు దారుల కూడలిలో ఆమె నిర్వర్ణంగా నిలబడి ఉంది. ఆమె కళ్ళలోంచి వర్ణించడానికి ఆకాశం సిద్ధంగా ఉంది. చలి, విచిత్రంగా చూస్తున్న మగాళ్ల చూపులు చిరుగులుపడిన రవికలోంచి తనువుకు ఒకేసారి తగులుతున్నాయి. ఎవరికోసమో ఎదురుచూస్తుంది కానీ ఆ ఎవరు ఎవరో ఆమెకి ఎప్పటికీ తెలియదు. ఎన్ని ఆకలి రాత్రులు ఈ
Sun 20 Nov 02:57:28.842648 2022
బాత్రూం గోడమీద సెల్‌ఫోన్ మోగుతుంది. గప్పుడే స్నానం జేసి ఇంట్లకు బోయిండు రమేశ్. రప్పున వొచ్చి ఫోన్ ఎత్తిండు..
అవతల అతని భార్య శ్రీలేఖ మాట్లాడుతూ ''ఏం లేదు! కాని పాలమూరు
Sun 13 Nov 05:11:41.783192 2022
ఒక అడవిలో సింహం నివసిస్తూ వుండేది. దానికి పొగరు ఎక్కువ యుక్త వయసులో వున్నాననే గర్వంతో వ్యవహరించేది. సాటి జంతువులకు కొంచెం కూడా మర్యాద ఇచ్చేది కాదు. ఎవరూ తనను అడవికి రాజుగ
Sun 13 Nov 05:24:44.479203 2022
అంజలిని కలిసిన రోజే సంధ్యకు చెప్పి ఉంటే, ఈరోజు ఇంత దూరం వచ్చేది కాదు. సంధ్య నన్ను హద్దుల్లో పెట్టేది. నా వల్ల అంజలి ఇప్పుడు చాలా బాధపడుతోంది. ఆమె కన్నీళ్లకు నేనే
Sun 06 Nov 03:36:54.481386 2022
జూమ్ మీటింగ్‌కి టైం అవుతోంది. లంకంత కొంప ఉన్నా కూడా ఎక్కడే కానీ కాస్త చోటు దొరకడం లేదు. మరో పది నిముషాలు ఆగితే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. వీరేశ్ ఏమో ఎంచక్కా బెడ్రూమ్
Sun 06 Nov 02:45:32.165758 2022
ధర్మవరం గ్రామంలోని పాఠశాలకు శంకరయ్య మాష్టారు బదిలీపై వచ్చారు. ఆయన తెలుగు భాషోపాధ్యాయుడు. ఆయన విద్యారంగంలో అందించిన సేవలకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందార
Sun 30 Oct 01:43:43.577549 2022
ఎర్రమట్టి దిబ్బల దగ్గరున్న వటవృక్షం కింద నక్క పచారీ దుకాణం ప్రారంభించింది. సమస్త అటవీ ఉత్పత్తులను సమీకరించి, అమ్మకానికి పెట్టింది. అన్ని సరుకులు ఒకేచోట దొరకటంతో అడవి జంతు
Sun 30 Oct 01:43:36.888106 2022
వెంకన్న, రమణల కుమారుడు కిట్టు. వ్యవసాయ కూలీ కావడంతో ఇద్దరూ పొద్దుగాల లేసి కూలీ పనులకు వెళ్లి ఏ రాత్రికో ఇంటికి వచ్చేవారు. కిట్టు ఆలనాపాలనా నాయనమ్మ అంతమ్మే చూసు
Sun 23 Oct 05:21:45.16806 2022
అడవిలో ఒక మామిడి చెట్టు విరగకాసింది. ఆ మామిడిపండ్ల కోసం ఆశతో కోతి అక్కడికి వెళ్లి వెంటనే ఆగిపోయింది. అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక చిరుత పులి ఉంది. వెంటనే కోతి ప్రాణభయంతో
Sun 23 Oct 05:36:17.50846 2022
నీతో నాకిక కుదురదు అన్నాడు వినయ్ తన భార్య శృతితో.
నేను అదే చెపుతున్నాను. మీతో నాకు ఫ్యూచర్ కనిపించడం లేదు. అంతే ధీటుగా అంది శృతి.
పావు గంట నుండి వాళ్ళ మాటలు వింటున్న ల
Sat 15 Oct 23:59:16.649865 2022
కలపటం రాజ్యానికి రాజు వీరమల్లుడు. ఆయనకు తన ప్రజలలో మానవత్వం ఉన్నవారిని చూడాలన్న కోరిక కలిగింది. మంత్రితో కలిసి మారువేషంలో రాజ్యంలో తిరగసాగాడు. రాజు, మంత్రి ఒక ఊరి నుండి న
Sun 16 Oct 00:19:43.212116 2022
జంబుకారణ్యంలో నివసించే లేళ్ళకు, దుప్పులకు మధ్య పచ్చగడ్డి తినేకాడ పెద్ద తగాదా వచ్చింది. ''అరణ్యంలోని పచ్చగడ్డంతా మీరే తింటున్నారు. మా వాటా ఆహారం కూడా మాకు దక్కడ
Sun 09 Oct 03:46:44.000535 2022
శిరీష అద్దం ముందు నిలవడి తయారైకుంట ఉంది. బయట నుంచి తన ఫ్రెండ్ సరిత గాజులు తీస్కోని వచ్చి శిరీషకు ఇస్తే ''ఏందే ఇంత లేటు?'' గాజులు చేతులకు వేసుకుంట అన్నది.
''నీవే తయారైతావ
Sun 09 Oct 02:42:40.791694 2022
ఒక చెట్టు పైన గూడు కట్టుకుని ఒక పక్షి నివసిస్తూ వుండేది. పగలంతా మేతకు వెళ్ళి సాయంత్రానికి తిరిగి గూటికి చేరుకునేది. కొన్నాళ్ళకు ఆ పక్షి గుడ్లు పెట్టి పొదిగి ఆరు పిల్లలకు
Sat 01 Oct 23:29:46.903998 2022
''ఒరేయ్! గోపీ! ఏం చేస్తున్నావ్ రా!''
''అబ్బే ఏం లేదు! '' ''అయినా నీకెందుకక్కా!?..
''మేము ఆడుకోవడానికి తూనీగల్నీ, సీతాకోకచిలుకలను పట్టుకుంటున్నాం'' కోపంగా సమాధానం ఇచ్చాడ
Sun 02 Oct 00:25:15.735143 2022
నాయిన్నీ శానాసార్లడిగిన. ఎన్ని సార్లడిగిన సుతా గదే సమాధానం.
''పెద్ద బతుకమ్మదే ముందిరా? పెద్ద బతుకమ్మా? కాదా? అని కాదు. పెద్ద మనసుతో పేర్చిన చిన్న బతుకమ్మయినా ఆ గౌరమ్మ తల్
Sun 25 Sep 00:56:19.824348 2022
అరణ్యపురి రాజ్యానికి రాజు సింహం. ఆ అరణ్యంలో పండ్లకూ, నీటికి కొదువ లేదు. రాజు మిగతా జంతువులన్నిటినీ తన కుటుంబసభ్యుల వలె చూసేది. ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే తన మంత్రి అయిన
Sun 25 Sep 01:04:25.690512 2022
''కామేశ్వరీ! ఆ మందుల 'పొది'లా తెచ్చిపెట్టు'',
''అవునూ... పరమేశ్వరీ! ఫలహారం చేసి అరగంటైందంటావా?''
''లలితా! నిద్ర వస్తున్నట్లుగా వుంది. మందు బిళ్ళలు మింగిన తర్వాత కొంచెంసేప
Sun 18 Sep 01:35:34.819252 2022
''క్వాక్...... క్వాక్'' అంటూ సంతోషంతో తల్లి దగ్గరకు వచ్చాయి బాతు పిల్లలు .
''ఏమిటమ్మా చాలా సంతోషంగా ఉన్నారు'' అడిగింది తల్లి.
''అమ్మా, అక్కడ నది ఒడ్డున చాలా వానపాములున్
Sun 18 Sep 04:38:22.990866 2022
లేలేత ఉషోదయ కిరణాలను తాకిన గాలి కిటికీలోంచి వచ్చి హిరోయిన్ వెంట్రుకలను తాకుతుంటే... గాలికి ఎగురుతున్న వెంట్రుకలను టేల్ కోంబ్‌తో ఆపి హెయిర్ డ్రెస్సర్ జడ వేస్త
Sun 11 Sep 00:13:46.802269 2022
పులి కడుపున పులే పుడుతుంది మేక కడుపున మేక పుడుతుంది అన్నది ఎంత సత్యమో రాజు కొడుకు రాజవడం పేద కొడుకు పేదవడం అంతే సత్యం. సూర్యుడు తూర్పున ఉదయించటం మానేసే వరకూ ఇది
Sun 11 Sep 00:13:41.175675 2022
ఒకసారి పక్షులకు, జంతువులకు పెద్ద గొడవ జరిగింది. చివరికి ఆ గొడవ కారణంగా అవి ఒకదానితో మరొకటి పరస్పరం మాట్లాడుకోకూడదని నిర్ణయించాయి.
Sun 11 Sep 00:13:33.331205 2022
అది ఫ్యాక్టరీ కూలీల కోసం పెట్టిన హోటలు. అక్కడ అర్థణాకు ''చా'' దొరుకుతుంది. అణా పెడితే కాసిని ''భజ్యా'' తిని ''చా'' తాగవచ్చు. సాహసించి ఇంకో అర్థణా ఖర్చు పెట్టదలచినవాడు ''ప
Sun 04 Sep 01:10:19.246997 2022
కోడి కూత మొదలయింది. నిండా కప్పుకున్న దుప్పటి పైనుంచి తీసి చన్నీళ్ళతో మొకం కడుకొని రాత్రి కలలోకి వచ్చిన తనని వెతుక్కుంటూ పొలం వైపు చేల్లల్లో నడుస్తున్నాను. ఎద
Sun 04 Sep 03:42:23.196921 2022
''ఎవడ్రా వాడు! చెట్టుకు రాళ్ళు విసిరేది! చేతిలోని వంకి కర్రను తాటిస్తూ గేటు దాకా వచ్చాడు పేరయ్య.
పేరయ్యకు ఎప్పుడో తాతల నాటి స్థలం ఓ ఐదొందల గజాలుంది. అందులో
Sun 04 Sep 03:39:08.404853 2022
ఓ పక్క జైలు మరో పక్క స్కూలు. చుట్టూ చిన్న చిన్న రేకుల ఇండ్లు. చుక్కల మధ్య చంద్రుడిలా ఓ బిల్డింగ్. దాని మీద హాస్టల్‌ను తలపించే ఓ బ్యాచిలర్స్ రూం. ఎండాకాలం కావ
Sun 21 Aug 00:16:32.029058 2022
రాముడంతటి పితృభక్తి కలిగిన వారు, సోదర భక్తిలో లక్ష్మణుడు, భరతుణ్ణి మించిన వారు ఇంతవరకు పుట్టనే లేదు. పాదుకల పూజా సంసంస్కృతిని ఆచరించే వ్యక్తులు భారతదేశంలో మి
Sun 14 Aug 01:58:32.617319 2022
ఓ పాత బంగ్లాలో బీడీల కార్ఖన ఉంటది. ఆ... బీడీలు తీసుకపోయే మునిమ్ సాబ్ భువనగిరి నుండి రావాలి. అప్పటికే కార్ఖన మొత్తం జనం నిడిపోయిండ్రు. ఒంటిగంట అయితుంది. ఓ చిన్న వ్యాన్ల
Sun 07 Aug 00:44:16.351956 2022
సూర్యగిరి రాజ్యాన్ని విజయసింహ పాలించేవాడు. అశ్వశాలలో ఎన్నో గుర్రాలు ఉన్నా రుద్ర అనే గుర్రం విజయ సింహుడికి ఎన్నో విజయాలను ఇచ్చింది. పరుగు పెట్టడం లోను, ఎత్తైన గుట్టలు అవలీ
Sun 07 Aug 06:14:17.291454 2022
మా నాన్న కుమ్మరి. మా ఇంటి ముందు ప్రతి రోజు స్వయంవరం ఉంటుంది. ఈ స్వయం వరం పద్ధతే వేరు. కొలిమిలో బాగా కాలిన అందమైన కుండలు, కండ్లకు ఆకర్షించే కూజలు, చిన్న చిన్న
Sun 31 Jul 00:20:25.907604 2022
''ఇది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం మా ప్రభుత్వం ఏం చేసినా మీ కోసమే మీ సంక్షేమం కోసమే...'' తడబాటు లేకుండా ప్రవాహంలా సాగుతోంది ఎమ్మెల్యే ప్రసం
Sun 24 Jul 00:17:15.826498 2022
ఒకప్పటి మధ్య జర్మనీ రాజధానుల్లో ఒక చోట జరిగిన కూలి సంఘం తిరుగుబాటును ప్రజలింకా గుర్తుంచుకున్నారు. విప్లవానంతరం జరిగిన ఆ భయానక దమనకాండ తాలూకా జ్ఞాపకాలు వార
Sun 24 Jul 00:17:28.343538 2022
రంగాపురం గ్రామంలో సదానందం అనే రైతు ఉండేవాడు. అతడు పేరుకు తగినట్లే ఎల్లప్పుడు ఆనందంగా ఉండేవాడు. పంటలలో నష్టం వచ్చినా అతడు లెక్క చేసేవాడు కాడు. ఒకసారి రెండు సంవత్సరాలు వరుస
Sun 17 Jul 06:12:15.955267 2022
నా మీద నాకే అసహ్యమేసింది. గీచిగీచి బేరాలాడుతుంటే నా చెవులకు లీలగా వినిపించినా మౌనంగా వుండి చోద్యం చూడటం తప్పే కదా. ఇంతా తెలిసి వారించకపోవటం ముమ్మాటికీ తప్పే. బండి కుదుపుల
Sun 10 Jul 07:13:22.854142 2022
రాఘవ ఇల్లు ఖాళీ చేసి ఊరొదిలి వెళ్ళిపోయాడట. రాత్రికి రాత్రే కుటుంబంతో సహా. ఎవరో అనుకుంటున్న మాటలు వినగానే శరాఘాతం తగిలినట్లు విలవిలలాడాడు అతను. ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు
Sun 03 Jul 00:27:54.661647 2022
చదువురాకపోవడం ఒక లోపమైతే, విద్యావంతులకు పరభాషా పరిజ్ఞానం లేకపోవడం మరింత పెద్ద లోపం. యూనివర్శిటీ డిగ్రీ తీసుకుని, పరిశోధనా రంగంలో ప్రవేశించాక వొరొటోవ్కి ఈ విషయం అనుభవంలోక
Mon 27 Jun 00:07:42.002751 2022
నేను ఒకరోజు ఏదో పని మీద సంగారెడ్డి నుండి మెదక్ పోవాల్సి ఉండే. నేను ఎదురు చూసిన కొద్దీ సేపటికే పల్లెవెలుగు బస్సు రానే వచ్చింది. ఆ బస్సు అప్పటికే పఠాన్.చేరు ను
Sun 19 Jun 06:01:53.32769 2022
పెద్ద మేనల్లుడు గీ విషయం ఫోన్లో చెప్పంగనే సోఫాలో కుప్ప కూలిపోయిన. వంటింటిలోంచి ఉరికచ్చింది నా భార్య యమున.
కంగారు పడుతూ ''ఏమైందండీ!'' అనుకుంట ఆమె నా భుజాలు పట్టుకుని తట్టి
Sun 12 Jun 05:51:30.20153 2022
అమ్మాయిల నవ్వులు, అబ్బాయిల అల్లర్లతో యూనివర్సిటీ కళకళలాడుతుంది. ఆ రంగుల కళకళల గలగలల్ని తమ హదయాల్లో నింపుకొని వారు చేసే ఎంజారు అంతా ఇంతా కాదు. ఎప్పుడో తప్ప
Sun 05 Jun 02:50:35.851509 2022
తల్లి ముందే పోవడం ఆ తర్వాత తండ్రి కూడా బంగారం లాంటి ఇనుప బకెట్టు తన్నేసి తల్లి దగ్గరికే వెళ్ళిపోవడంతో ఒక్కడుగా మిగిలాడు పరంధాముడు. ఒక్కడూ ఒంటరిగా ఈ పల్లెటూళ్ళో చేసేందుకే
Sun 05 Jun 02:50:29.448654 2022
నందగోకులం అందమైన పల్లెటూరు. ఎక్కువ మంది వ్యవసాయం చేసేవారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, అందరూ కలిసి మెలిసి ఉండే వారు. వరి కోతలు పూర్తిచేసి, ధాన్యాన్ని రోడ్ల పైన కుప్పలుగా ప
Sun 05 Jun 02:50:19.614926 2022
''ఒకటి ఒకటి ఒకటి... ఒలింపియాడ్‌లో నూతన రికార్డుకు తెర తీసిన మా గ్రూప్ అఫ్ స్కూల్స్.... రాష్ట్రం మొత్తం 99.8 ఉత్తీర్ణత శాతం...'' చెవులు
Sun 29 May 00:13:59.448139 2022
బద్దకంగా పేస్టనూ బ్రషనూ ఒక దగ్గరికి చేరుస్తున్నా. మూత పడుతున్న కళ్లూ... తెల్లారగట్ల సహజంగానే గాఢనిద్రను కోరుకునే శరీరం సహకరించట్లేవు. రెండు మూడు నిమిషాలన్నా అయ్యిందేమో బ్
Sat 21 May 23:05:01.474622 2022
Sat 21 May 23:03:56.809397 2022
Sun 15 May 02:29:46.36605 2022
ఆ తెల్లవారి జామున వీచిన చల్లని గాలులు అతని వెక్కిళ్లనూ కన్నీళ్లనూ శ్వాసించి అక్కడే సుళ్లు తిరుగుతోంది. కొన్నాళ్లుగా యథాప్రకారం కాపలా కాయటమో, టార్చిలైట్ కాంతిని ప్రసరింప
Sun 08 May 07:26:38.976207 2022
అడవిలోని కుందేలుమామ చాలా తెలివైంది. ముఖ్యంగా సింహం లాంటి పెద్ద జంతువుల నుండి తనను తాను బాగా రక్షించుకునేది. ఈ కుందేలు నేర్పరితనం గురించి అన్ని జంతువులతో పాటు కుందేళ్లకు క
Sun 08 May 07:25:51.8282 2022
దసరా సందడి. ఊరంతా బతుకమ్మ హడావిడి. మహిళలంతా పూలసానువులయ్యారు. పూల వెతుకులాటలో పురుషులు పూలబాటలయ్యారు. చాన్నాళ్ళ తరువాత కలుసుకున్నవారు మాటల
Sun 01 May 13:48:00.635738 2022
నవీన - ప్రణీత్ ల వివాహం జరిగి ఆరు నెలలయ్యింది . ఇద్దరూ అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్నారు. నవీన కుటుంబం తెలుగు వారే .. కానీ గత ముప్పయి సంవత్సరాలుగా అమెరికా లోనే స్థిరప
Sun 01 May 00:16:53.886368 2022
''యాదగిరి భారు'' వాకిట్లోనించి అరిచిండు కరీముల్లా సాయిబు.
బాపు బయటకు వెళ్ళగానే ''యాదగిరి భారు.. ఈ సారికి నీకు రెండు నెల్ల కిరాయి పైసలు
Sun 24 Apr 00:24:31.875728 2022
అది భగవంతాపురం. ఒకప్పుడు చిన్న తండాగా ఉండేది. బువ్వాల్ల కావొస్తుంది. అరకకట్టినోల్లు
ఇంటికొచ్చి బువ్వతాగుతుండ్రు. బయట జీపు సప్పుడైంది. కాసేపటికి
×
Registration