Thu 23 Jul 11:24:04.373817 2020 దిక్కార స్వరానికి దివిటివై ,అక్షారాలతో మంటల రాజేసి ,అన్యాయనికి గొంతుకవై , పాలకుల గుండెల్లో ,రుద్రవీణలు మొగించినావు.రాజరికాన్ని ఘోరికట్టలని ,ప్రజల పక్ష పాతిగా ,నిరాంతరం తపించినావు .స్వతంత్ర భారతానికై ,పోరు దారులు నిర్మించినావు .నిజాం నిర్బందాల విముక్తికై ,అక్షరాయుధమై ద్వజమొత్తినావుజైలు గోడలపైన ,కత్తులు మొలిపించి ,రక్తన్ని మరిగించినావు .తెలంగాణ తెగువను జూపి ,కవిత పుష్పాలను పండించినావు .సిని జగత్తులో విహారించిరస హృదయలను దొచినావు .రచన,- డబ్బీకార్ సురేందర్ ,చరవాణి. నం8309878216 9618789598