Wed 29 Jul 11:34:28.9878 2020 జన్మనిచ్చే ఒక సామాన్య బాలుడికి సిరిసిల్లకీర్తించే నేడు వారిని చూసి జగమెల్లసకల ఆధ్యాయాలను ఆకళింపు చేసుకున్న ప్రయోగశీలివివిధ సాహిత్య ప్రక్రియలను తన కలంలో నింపుకున్న ధీరశాలి శబ్దశక్తిని తన ఆయుధంగా మార్చుకొని పేరొందిన వక్తసమస్త భాషలు తన నాలుకపై నాట్యమాడించిన బహుభాషావేత్తమానవతా విలువలను తెలియజేసిన ప్రముఖకవికవులసమూహంలో వారిది ఒక గొప్ప ఠీవిగొప్ప కావ్యంగా నిలిచే ప్రజలగుండెల్లో విశ్వంభరకొత్త రంగులద్దుకుంది మీ పాటల సవ్వడితో సినిమా తెరమనుషుల మనస్సులలో నిత్యం గుర్తుండిపోయే నారాయణుడునేటి సమాజ హితంకై కృషిచేసిన మహానుభావుడుతన సొంతమయ్యింది సాహితీ పురస్కారం జ్ఞానపీఠముచిరస్థాయిగా నిలిచిపోయిన, వారు తెలంగాణప్రజల గీతముఅందుకున్నాడు భారత అత్యున్నత పురస్కారం పద్మభూషణ్విమర్శకులందరికి అప్పుడు తన గొప్పతనము తెలిసెనుమార్గదర్శకంగా నిలిచే నేడు సినారెచరిత్ర పుటల్లో మీపేరు నిలిచిపోయే బళారే! -- జోడు కార్తిక్ ట్రిపుల్ఐటి బాసర