Fri 24 Jul 11:02:25.843093 2020 సాహితీ సమరశంఖంసంస్కృతాంధ్ర భాషా పాండిత్యములో ప్రవీణుడుపద్యరచలలో ఆరితేరిన సరస్వతీ పుత్రుడురజాకర్ల అణచివేత పై గర్జించిన సాహితీగాంభీర్యంగాలిబ్ గీతాలతో అలరించిన మధురలాలిత్యంపద్యశరాల మహిమాన్విత అస్త్రాలుగల ధీరుడునిజాం పాలన పై ఎక్కుపెట్టిన అగ్నిధరుడు అరాచక పాలనపై వేలెత్తిన పోరు వీరుడుపీడిత ప్రజలకై స్పందించిన ఉద్యమ శూరుడుకలం కరవాలముతో పూరించిన సమరశంఖంఅభ్యుదయ చైతన్య కవిచక్రవర్తి స్ఫూర్తీవ్యూహంఅక్షరాయుధాలతో తిమిరంపై సాగించెను సమరంజైలుగోడలపై రుద్రవీణ మ్రోగించిన క్రాంతి పథంభావప్రేరిత ప్రసంగాల ఉత్తేజపు గొంతుక ప్రవాహంసాహితీ లోకాన చిరంజీవిలా నిలిచిన ప్రకాశం ... విశ్వైక కవయిత్రి 95501 83143