Sun 26 Jul 11:03:43.976316 2020 మహోజ్జ్వల ఉజ్జ్వల జలసాగరమైదివిని చీల్చుకొనికవనపు జల్లుల సవ్వడితో"కవితా పుష్పకమై" ఎగిసినకవిపుంగమా..!! చావుకు ఎదురొడ్డిఎదవాణీ శిఖరంపై"రుద్రవీణ" మోగించి"అగ్నిధార"లు కురిపించిన"కవిసింహ"మా..!!నీ "యాత్రాస్మృతి"లోగతకాలపు స్మృతులుకలకాలం కందిపోని నడకలు..ఉషోదయపు ఉల్కలు..సాయుధ సమరంలో కలం కత్తులుఎత్తుకొనితంగేడుపువ్వుల దండువోలెవట్టికోటజట్టుతో గట్టికోటవైగడీలకు ఎక్కుపెట్టిన నీ కవన ఆన..నా తెలంగాణ కోటి రత్నాల వీణ...!!! - ఎమ్. జానకిరామ్గ్రా. : నల్లగొండసెల్. : 9666342772