Tue 28 Jul 11:18:44.981577 2020 హాలికుని ఇంట పుట్టిఅక్షర సేద్యం చేసికావ్యా పంటల తీసినకృషివలుడు సి నా రెసినిమా పాటలు రాసిశ్రోతలను అలరించిమురిపించి, మైమరపించినకవి రేడు సి నా రెపద్య, గేయ కావ్యాలువ్యాసాలు, గజళ్ళుఏ ప్రకియలో నైనసిద్ద హస్తుడు సి నా రెతెలుగు సాహితీ జగానచెదిరిపోని ముద్రేసిజ్ఞానపీఠమందించినఘనుడు మన సి నా రె-విఘ్నేశ్వర్ గౌడుసెకండరీ గ్రేడ్ టీచర్ప్రాథమిక పాఠశాల, మహేశ్వరం, రంగారెడ్డి9490122637