Mon 27 Jul 12:48:13.390165 2020 దాశరథి కృష్ణమాచార్యులుచైతన్యపు సారథిసాహిత్యపు వారథితెలంగాణ కై పోరుచేసేను దాశరథిబహుముఖ ప్రజ్ఞావంతుడునిత్యచైతన్య శీలుడుఆంద్రప్రదేశ్ కు మొదటి,ఆస్తాన కవి అయ్యాడు.తన మహోంద్రోదయముఅమృతాభిషేకముఅగ్నిధార,రుద్రవీణ,తిమిరంతో సమరము.దాశరథి కవితోద్యమము రచనలోన అభ్యుదయముదాశరథి లో కనిపించు,వేష,భాషాభిమానము. మానవత్వానికీరాక్షసత్వానికీజరిగె పోరలో ఎదురు,నిలిచే నవాబుకీ....✍బి. అనంత్ శేరిగూడ రంగారెడ్డి 9676546633