నవ తెలంగాణ-మంథని
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మంథనిలో శివాజీ సేన ఆధ్వర్యంలో నిర్వాహకులు తెలుగు నూతన క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసి ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఇందులో భాగంగా మంథని మాజీ ఉపసర్పంచ్ భాగ్యలక్ష్మి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మేడగొని వెంకటేష్, శివాజీ సేన సభ్యులు రిత్విక్, శివ, వెంకట్, మనోజ్, సమర, పవన్, బజరంగ్ దళ్ సభ్యులు సాగర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Apr,2021 05:02PM