- సీఎం కప్ ట్రోఫీ ఆటల పోటీలకు ఏర్పాట్లు పూర్తి - ఎం.పి.డి.ఒ శ్రీనివాసరావు
నవతౄలంగాణ - అశ్వారావుపేట
మంగళవారం నుండి నిర్వహించనున్న సీఎం కేసీఆర్ కప్ ట్రోఫీ ఆటల పోటీల కు అన్ని ఏర్పాట్ల పూర్తి అయ్యాయని ఎం.పి.డి.ఒ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. స్థానిక వ్యవసాయ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మంచి నీటి సౌకర్యం,ప్రధమ చికిత్స విభాగాలను ఏర్పాటు చేసామని అన్నారు.ఆయన వెంట ఎం.ఇ.ఒ క్రిష్ణయ్య,ఎం.పి.ఇ.ఒ సీతారామరాజు, పేరాయిగూడెం కార్యదర్శి శ్రీరామ మూర్తి ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 07:44PM