నవతెలంగాణ-బెజ్జంకి
అత్యవసర గుండె పోటు బాధితులకు అందించే సీపీఆర్ చికిత్స శిక్షణ పూర్తి చేసిన ఔత్సహికులకు మంగళవారం ఎస్ఐ ప్రవీణ్ రాజు సర్టిపికేట్ల అందజేశారు. సీపీఆర్ చికిత్స ద్వారా అత్యవసర సమయంలో ప్రాణాలు రక్షించవచ్చునని ఎస్ఐ తెలిపారు.బేగంపేట గ్రామానికి కొరి రాజేందర్ తన మొబైల్ పోన్ పోగోట్టుకోగా సీఈఐఆర్ ద్వారా బాధితునికి ఎస్ఐ అందజేశారు.పోలిసులు పాల్గొన్నారు.
Tue April 22, 2025 12:03:12 am
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 06:17PM