- ఆ బాధ్యత ఎవరిది...
నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44కు అనుకుని ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్ని రోజుల క్రితం ఈదురు గాలులతో ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ప్రహారీ గోడకు అనుకుని ఉన్నా పేద్ద చేట్టు నుండి పేద్ద పేద్ద కోమ్మలువిరిగి ఆసుపత్రి పై పడ్డాయి. ఆనాటి నుండి నేటి వరకు కోమ్మలను తోలగించే వారే కరువయ్యారు. ఇదే విషయమై పలువురు ఆసుపత్రి సిబ్బందిని కొమ్మల విషయమై అడగగా గ్రామపంచాయతీ వారు తొలగిస్తారని సమాధానం చేప్పరు. ఇకనైనా అధికారులు స్పందించి ఆస్పత్రి తలుపుల కొద్దిదరంలో పడ్డాయి కొమ్మలను తొలగించాలని పలువురు కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 05:24PM