నవతెలంగాణ - బెజ్జంకి
ఈ నెల 17 వరకు నిర్వహించనున్న సీఎం కప్ క్రీడలను సోమవారం మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వోన్నత పాఠశాల క్రీడ మైదానంలో ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ కనగండ్ల కవిత కలిసి ప్రారంభించారు.సీఎం కప్ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా స్థాయి క్రీడలకు ఎంపిక చేస్తారని ఎంపీడీఓ దమ్మని రాము తెలిపారు.ఎస్ఐ ప్రవీణ్ రాజు, ఎంఈఓ పావని, అయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు, క్రీడాకారులు హజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 06:15PM