నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్ లో ఆదివారం చిట్యాల చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు శేఖర్ , శైలేందర్ లు చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన వారిలో హెడ్ క్వార్టర్స్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Sep,2021 03:38PM