నవతెలంగాణ డిచ్ పల్లి
భారత రాజ్యాంగ గ్రంథాన్ని ప్రతి పౌరునికి ఉచితంగా అందజేయాలని కోరుతూ ధర్మ సమాజ్ పార్టీ(డిఎస్ పి) వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆదేశాల మేరకు గురువారం డిచ్ పల్లి తహసిల్దార్ శ్రీనివాస్ రావు కు భారత రాజ్యాంగ గ్రంధాన్ని ప్రతి పౌరుడికి అందజేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల్ ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు సుభాష్ మహారాజ్ , ఉపాధ్యక్షులు మోహన్ మహారాజ్, ప్రధానకార్యదర్శి దాసు మహారాజ్, కార్యవర్గ సభ్యులు సాగర్ మహారాజ్, బాబు మహారాజ్, సాయిలు మహారాజ్, చిన్న రాజన్న, సిహెచ్ రాజన్న, మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 11 May,2023 07:03PM