- హాజరైన జడ్పీ వైస్ చైర్మన్ నాగజ్యోతి
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని పంభాపూర్ గ్రామానికి చెందిన జూనియర్ అసిస్టెంట్ అర్రెం నర్సయ్య గారి తల్లి సారక్క దశదినకర్మకు శుక్రవారం ములుగు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి హాజరై వారి కుటుంబాన్ని పరామర్శించారు. సారక్క చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో నాయకులు ఎట్టి జగదీష్, మహిళలు, నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 05:52PM