నవతెలంగాణ - కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి అయిదుగురు పేకాటరాయలను అరెస్టు చేసినట్లు మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రాత్రి శ్రద్ధానంద్ గంజిలో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళగా శ్రద్దానంద్ గంజ్ లో పేకాట ఆడుతున్నారు. 5 గురు పేకాట రాయుడ్లు అయినా రంగా రవి, రంగా నర్సింలు, చింతల మహేష్, రంగా వెంకట రాములు, రంగా మల్లేశంని పట్టుకొని వారి వద్ద నుండి 1580 రూపాయలు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఐదుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధి లో ఎవరు అయినా పేకాట ఆడుతున్నట్లు అయితే టౌన్ 3 SI శ్రవణ్ కుమార్ కుమార్ ఫోన్ no: 8712659839 లేదా డయల్ 100 కి చెయ్యగలరు. వారి వివరాలు గొప్యంగా ఉంచబడును అని తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 06:09PM