Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
వనస్థలిపురంలోని సంతోషిమాత దేవాలయంలో మార్చి 16వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవ వేడుకలు బుధవారం 31వ తేదీతో ముగిశాయి. ఈ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో సాయి నృత్యతరంగణి ఆధ్వర్యంలో నాట్య గురువు రాజేశ్వరి శిష్యబృందం అమ్మవారిని కీర్తిస్తూ చేసిన నృత్యాలు ఆహుతులను, భక్తులను అలరించాయి.