Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
యూరోప్‌లో అగ్రశ్రేణి కన్స్యూమర్ ఎలక్టాన్రిక్స్ బ్రాండ్ థాంప్సన్, భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న హౌమ్ అప్లయెన్సెస్ మార్కెట్‌ను ఒడిసిపట్టేందుకు తమ ప్రణాళికలను వెల్లడించింది. భారతదేశంలో హోమ్ అప్లయెన్సెస్ మార్కెట్ ఈ సంవత్సరం 1534 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. రాబోయే రెండేండ్లలో భారతదేశపు ఆన్లైన్హౌమ్ అప్లయెన్సెస్ విభాగంలో 15శాతం మార్కెట్ వాటా సొంతం చేసుకునేందుకు లక్ష్యంగా ఈ వేసవి కోసం ఎయిర్ కూలర్లను డెస్సర్ట్, విండో ఎయిర్ కూలర్స్గా విడుదల చేసింది.