Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిం చాలని కార్పొరేటర్ బి.పద్మా వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం బాగ్ అంబర్పేట డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విజంభిస్తున్న నేపథ్యలో మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పాటించాలనీ, మాస్కులు, శానిటైజర్స్ నిత్యం అలవాటు పరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చుక్క జగన్, బాలరాజు, గణేష్, తదితరులు పాల్గొన్నారు.