Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
బీసీ విద్యార్థి సంఘం నాయ కుడు పగిళ్ల సతీష్‌కు ఉత్తమ విద్యా ర్థి సంఘం నాయకుడు పురస్కారం లభించింది. సన్‌షైన్ ఫౌండేషన్ టీం ఆధ్వర్యంలో శుక్రవారం అవా ర్డుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్‌కు పురస్కారం అవార్డు అందజేసి సన్మానించారు. అనంతరం సతీష్‌ను విద్యానగర్ బీసీ భవన్ లో ఆర్.కష్ణయ్య సన్మానించి మాట్లాడారు. విద్యార్థుల సమస్యలపై పోరాడే ఉత్తమ నాయ కుడుగా ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.