Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సతీష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''సైలెన్స్'' మూవీ కొత్తపేట్లోని భగత్ సింగ్ నగర్లో షూటింగ్ నిర్వహించడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. శ్రీ వినాయక ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ''సైలెన్స్'' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోలుగా ఆకాష్, మధు, హీరోయిన్లుగా మౌనిక, శివాని, శాండీలు నటిస్తున్నారు.